MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-7790ca99-a7af-467f-8852-c78770bb0627-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-7790ca99-a7af-467f-8852-c78770bb0627-415x250-IndiaHerald.jpgఅదేంటి హీరోయిన్ మీద నెమలి దాడి చేయడం ఏమిటి అనుకుంటున్నారా ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. బాలీవుడ్లో పలు సీరియల్స్ లో నటించి టాలీవుడ్ కి వచ్చి హీరోయిన్ గా మారిన దిగంగన సూర్యవంశీ మీద తాజాగా నెమలి దాడి చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఒక చోట నెమలి ఉండగా దానిని చూసేందుకు దిగంగన సూర్యవంశీ దగ్గరికి వెళ్ళింది. నెమలి ని దగ్గర నుంచి చూస్తూ ఉండగా అకస్మాత్తుగా నెమలికి దిగంగన మీద దాడి చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా భయాందోళనకు గురై గట్టిగా అరుస్తూtollywood;gopichand;karthikeya;kartikeya;tollywood;cinema;bigboss;television;tamil;hindi;instagram;heroine;sooryavanshi;hippiహీరోయిన్ మీద నెమలి దాడి.. వీడియో వైరల్హీరోయిన్ మీద నెమలి దాడి.. వీడియో వైరల్tollywood;gopichand;karthikeya;kartikeya;tollywood;cinema;bigboss;television;tamil;hindi;instagram;heroine;sooryavanshi;hippiMon, 12 Apr 2021 13:00:00 GMTఅదేంటి హీరోయిన్ మీద నెమలి దాడి చేయడం ఏమిటి అనుకుంటున్నారా ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. బాలీవుడ్లో పలు సీరియల్స్ లో నటించి టాలీవుడ్ కి వచ్చి హీరోయిన్ గా మారిన దిగంగన సూర్యవంశీ మీద తాజాగా నెమలి దాడి చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఒక చోట నెమలి ఉండగా దానిని చూసేందుకు దిగంగన సూర్యవంశీ దగ్గరికి వెళ్ళింది. నెమలి ని దగ్గర నుంచి చూస్తూ ఉండగా అకస్మాత్తుగా నెమలికి దిగంగన మీద దాడి చేసింది.

">
">

 దీంతో ఆమె ఒక్కసారిగా భయాందోళనకు గురై గట్టిగా అరుస్తూ కేకలు పెట్టింది. దీంతో నెమలి కాస్త వెనక్కి తగ్గింది. మళ్లీ వెంటనే ఎగిరి ఆమెను పొడవడానికి వెళ్ళగా ఆమె చేతులతో దాన్ని కిందకి తోసేసింది. హిందీలో బిగ్ బాస్ షోలో ఆమె అలరించింది. కార్తికేయ హీరోగా తెరకెక్కిన హిప్పీ సినిమా ద్వారా ఆమె తొలిసారి తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. 

ఇక గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటి మార్ సినిమాలో కూడా ఆమె సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆమె కొన్ని సినిమాల్లో ముందే నటించిన పెద్దగా పేరు రాలేదు. కేవలం హిందీ సీరియల్స్ లో నటించడంతో ఆమెకు క్రేజ్ లభించింది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న సిటీ మార్ సినిమాలో ఆమె ఒక టీవీ రిపోర్టర్ పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం సినిమా రిలీజ్ అయితే కాలేదు. అయితే నెమలి దాడి చేసిన అంశం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అన్ని ఏర్పాట్లు చేసుకున్న షర్మిల.. కేసీఆర్ కు షాక్ తప్పదా..?

పద్దతిగా కనిపిస్తూనే నావెల్, క్లీవేజ్ షోని కూడా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్న వకీల్ సాబ్ హాట్ బ్యూటీ...

పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది.. అంటున్న స్టార్ హీరో

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>