Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teka-usstav-pai-apramattam-ayina-kendra-prabutvam8eb113b6-8516-46d7-9807-9d59ac693497-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teka-usstav-pai-apramattam-ayina-kendra-prabutvam8eb113b6-8516-46d7-9807-9d59ac693497-415x250-IndiaHerald.jpg దేశంలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. గత సంవత్సరం కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ అంటూ మొదలయ్యింది. అయితే ఈ కరుణ సెకండ్ వేవ్ రోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. అయితే రోజులో అంచనాలకు మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ విస్తరణ వేగం పెరిగిపోయింది. క్షణాల్లో తన అవతారాన్ని మార్చుకుంటోంది. అయితే ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అరుణ కట్టడి మలిదశ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే దేశ ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు చేశారు. కేంద్ర భాగంగా తీసcorona teka;modi;jayanthi;narendra modi;prime minister;doctor;war;qualification;central government;maha;jayamటీకా ఉత్సవ్ పై అప్రమత్తం అయిన కేంద్ర ప్రభుత్వం...?టీకా ఉత్సవ్ పై అప్రమత్తం అయిన కేంద్ర ప్రభుత్వం...?corona teka;modi;jayanthi;narendra modi;prime minister;doctor;war;qualification;central government;maha;jayamMon, 12 Apr 2021 04:00:00 GMT
 దేశంలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. గత సంవత్సరం కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ అంటూ మొదలయ్యింది. అయితే ఈ కరుణ సెకండ్ వేవ్ రోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. అయితే రోజులో అంచనాలకు మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్  విస్తరణ వేగం పెరిగిపోయింది. క్షణాల్లో తన అవతారాన్ని మార్చుకుంటోంది. అయితే ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అరుణ కట్టడి మలిదశ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే దేశ ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు చేశారు. కేంద్ర భాగంగా తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్  కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.



 దేశవ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్న టీకా స ఉత్సవ్ ను కరోనా పై చేయబోతున్న రెండో యుద్ధానికి  నాందిగా ప్రధాన మోడీ అభివర్ణించారు. ఏప్రిల్ 11 జ్యోతిబాపూలే జయంతి రోజు ప్రారంభమవుతున్న ఈ మహా క్రతువు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14న ముగియనుందంటూ రెండో తేదీ లకు ఉన్న విశిష్టతను ప్రధాని గుర్తుచేశారు. వ్యక్తిగత శుభ్రత తో పాటు సామాజిక పరిశుభ్రత పై కూడా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని మోడీ సూచించారు. ప్రతీఒక్కరు టీకా వేయించుకోవాలన్న మోదీ.. చదువుకోని వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అక్షరాస్యులదని అన్నారు. ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరికి మరొకరు కరోనా చికిత్స అందించాలని.. వారికి అండగా నిలవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. తద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు.. ఇతరులను కూడా రక్షించే అవకాశం ఉందని తెలిపారు.



ఎవరైనా కరోనా బారిన పడితే.. చుట్టూ మైక్రో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. మైక్రో కంటైన్మెంట్ జోన్ల అవసరం లేకుంటే.. ఇంటినుంచి బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. మాస్క్ ధరించడంతో పాటు ఇతర నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. అప్పుడే కరోనాపై మన విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు. దేశంలో అర్హులైన వారికి వీలైనంత త్వరగా టీకా వేయాలని టీకా ఉత్సవ్ ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని కరోనాపై మలిదశ యుద్ధంలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??

తారక్ చేత ఆ సన్నివేశాలను పలుమార్లు చేయించిన రాజమౌళి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>