Crimepraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime1ad9a39a-1831-48ac-9e8a-46b018a8b441-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime1ad9a39a-1831-48ac-9e8a-46b018a8b441-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సొంత వాళ్లే దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. సొంత వాళ్ళు అనుకున్న వారే కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నీడగా నిలుస్తారు అనుకున్నవాళ్లే చివరికి దారుణంగా ఉన్మాదులు గా మారిపోయి హతమారుస్తున్న ఘటనలు తెరమీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తనే కాటికి పంపించాలి అని నిర్ణయించుకుని ఆ భార్య. ఇక దీని కోసం ఏకంగా అలCrime;koti;jyothi;raja;police;tamilnadu;wifeకట్టుకున్న భర్తను చంపేందుకు ప్లాన్.. కానీ అక్కడే తేడా కొట్టేసింది.. చివరికి..?కట్టుకున్న భర్తను చంపేందుకు ప్లాన్.. కానీ అక్కడే తేడా కొట్టేసింది.. చివరికి..?Crime;koti;jyothi;raja;police;tamilnadu;wifeMon, 12 Apr 2021 10:00:00 GMTఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సొంత వాళ్లే దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.  సొంత వాళ్ళు అనుకున్న వారే కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నీడగా నిలుస్తారు అనుకున్నవాళ్లే చివరికి దారుణంగా ఉన్మాదులు గా మారిపోయి  హతమారుస్తున్న ఘటనలు తెరమీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  కట్టుకున్న భర్తనే కాటికి పంపించాలి అని నిర్ణయించుకుని ఆ భార్య. ఇక దీని కోసం ఏకంగా అల్లుడికి ఆశ చూపించి ఇక ఊహించని స్కెచ్ వేసింది ప్లాన్ ప్రకారమే భర్తను కాటికి పంపించింది ఇక ఆ తర్వాత లబోదిబోమంటూ కొత్త నాటకానికి తెర లేపింది.



 అయితే పోలీసులకు ఏం చెప్పాలో ముందుగా అనుకోక పోవడం తో అత్త అల్లుడు తడబడ్డారు దీంతో పొంతన లేని సమాధానాలతో ఇక పోలీసులకు అనుమానం వచ్చింది ఇక తమదైన శైలిలో విచారించడంతో అసలు బాగోతం బయటపడింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. రంగరాజన్ అనే 62 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు బిజినెస్లో నష్టం రావడంతో కోటి రూపాయలకు పైగా బాకీ పడ్డాడు విషయం తెలిసిన భార్య జ్యోతి మనీ ఇక అప్పనంగా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేయాలని ఎంతో దారుణ ఆలోచన చేసింది. ఇక కట్టుకున్న భర్తను చంపేస్తే బీమా డబ్బులు వస్తే ఎంజాయ్ చేయొచ్చు అని భావించింది.



 దీనికోసం వరుసకు అల్లుడైన రాజా అనే 40 ఏళ్ల వ్యక్తి తో డీల్ కుదుర్చుకుంది. అతనకి భారీగా డబ్బులు ముట్ట చెప్తాను అంటూ ఆశ చూపింది. దీంతో ఇద్దరూ కలిసి రంగరాజన్ హత్యకు ప్లాన్ వేసి ఇక వ్యాన్లో వెళ్తున్న సమయంలో వాన్ ఒక దగ్గర ఆపి ఇక డబ్బాలో తెచ్చుకున్న పెట్రోలు పోసి నిప్పంటించారు పూర్తిగా కాలిపోయిన తర్వాత ఏమి తెలియదు అన్నట్టుగా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అంతేకాదు పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి చేరుకునేసరికి ఇక కొత్త నాటకానికి తెరలేపారు అయితే ఇద్దరిని ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పగా అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం ఒప్పుకున్నారు.  రంగరాజన్ కు వచ్చే కోటిన్నర బీమా దక్కించుకునేందుకు ఈ దారుణానికి పాల్పడినట్లు చివరికి విచారణలో తేలింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

40 మంది ఎమ్మెల్యేలకు జగన్ షాక్...?

బెంగాల్ పోరు: మ‌మ‌త కొంప ముంచేసిన జ‌గ‌న్ ఫ్రెండ్‌...!

`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!

ప్రకాష్ రాజ్ ఎంట్రీ తో వేడి పుట్టిస్తున్న" మా " అధ్యక్ష పీఠం..?

వకీల్ సాబ్’ టికెట్ల గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదుగా?

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>