MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-star-heroes-change-their-root-208b1aa9-1cdb-40f5-ac62-0f57234151aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-star-heroes-change-their-root-208b1aa9-1cdb-40f5-ac62-0f57234151aa-415x250-IndiaHerald.jpgహీరోలందు స్టార్ హీరోలు వేరయా అని చిత్ర సీమ నీతి వాక్యం చెబుతుంది. దాన్ని పట్టు బట్టి ఫాలో అయితేనే ఎవరికైనా కూడా అవకాశాలు దక్కుతాయి. ఎవరు అవునన్నా కాదన్నా కూడా సినీ రంగాన్ని శాసించేది స్టార్ హీరోలే అని అంతా అంటారు.star heroes;cinema;rayalaseema;director;tiger;success;katthiస్టార్ హీరోలు రూట్ మార్చేశారు.. వారికి ఝలక్ ?స్టార్ హీరోలు రూట్ మార్చేశారు.. వారికి ఝలక్ ?star heroes;cinema;rayalaseema;director;tiger;success;katthiMon, 12 Apr 2021 20:30:00 GMTహీరోలందు స్టార్ హీరోలు వేరయా అని చిత్ర సీమ నీతి వాక్యం చెబుతుంది. దాన్ని పట్టు బట్టి ఫాలో అయితేనే ఎవరికైనా కూడా అవకాశాలు దక్కుతాయి. ఎవరు అవునన్నా  కాదన్నా కూడా సినీ రంగాన్ని శాసించేది స్టార్ హీరోలే అని అంతా అంటారు.


హిట్ పడితే తమ ఖాతాలో వేసుకునే హీరోలు ఫ్లాప్ వస్తే మాత్రం ఆ డైరెక్టర్ తో మరి మూవీస్ చేయరు. ఇక హీరోయిన్ల విషయంలో ఇదే నీతిని అనుసరిస్తారు అని ప్రచారంలో ఉంది. ఒక సినిమా హిట్ కావాలంటే అందరి కృషి ఉంటుంది. కానీ స్టార్ హీరోలు మాత్రం తమ తప్పును అంత తేలికగా ఒప్పుకోరు అన్న టాక్ కూడా ఉంది.


కొంతమంది హీరోలు ఈ బాధ అంతా ఎందుకు అని వరసపెట్టి హిట్లు ఇస్తున్న డైరెక్టర్ల వెంట పడుతున్నారుట. వారితోనే సినిమాలు చేస్తున్నారుట. వారికే పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారుట. దీంతో అంతకు ముందు అదే హీరోకు హిట్లు ఇస్తున్నా కూడా ఒక్క ఫ్లాప్ ఇస్తే చాలు ఎవరూ పట్టించుకోని స్థితిలోకి ఎంతటి స్టార్ డైరెక్టర్ అయినా చేరుకోవాల్సిందే అంటున్నారు.


ఇక స్టార్ హీరోల సినిమాలు అంటే కత్తి మీద సాము, పులి మీద స్వారీ అని కూడా చెబుతున్నారు. వారి సినిమాలో డైరెక్టర్ కి ఎంత ఫ్రీడం ఉంటుంది అన్నది కూడా ఎవరూ చెప్పలేరు. అనేక రకాలుగా సలహా సూచనలు బెటర్ మెంట్ అన్న దానితో ఇస్తూ పోతూంటారు. చివరికి ఆ డైరెక్టర్ అనుకున్న సబ్జెక్ట్ ఒకటి తెర మీద కనిపించేది వేరొకటిగా మారిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా చివరికి సినిమా హిట్ ఐతే ఆ డైరెక్టర్ బతికి బట్టకట్టినట్లే అంటున్నారు. సినిమా పోయిందా ఇక తరువాత సినిమా అన్నదే ఉండదు. దీంతో చాలా మంది ఒకపుడు స్టార్ డైరెక్టర్లుగా ఉండి ఇపుడు చాన్సుల కోసం హీరోలను ఆశ్రయిస్తున్నారు అంటున్నారు. కానీ సక్సెస్ మీదనే మోజుతో హీరోలు మాత్రం వారిని పక్కన పెడుతున్నారుట.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??

"వకీల్ సాబ్" కు మెయిన్ బలం ప్రకాష్ రాజే నట..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>