MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips3047fe28-6135-4c8f-a874-04041993a77b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips3047fe28-6135-4c8f-a874-04041993a77b-415x250-IndiaHerald.jpgజెమిని గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెర మీద జెమినీ ఛానల్స్ అంటే ఒక బ్రాండ్ అనే చెప్పాలి. తర తరాలుగా అటు తమిళ ప్రేక్షకులని అలానే తెలుగు ప్రేక్షకులని అల్లరిస్తున్న గ్రూప్ జెమినీ గ్రూప్. తెలివిజన్ రంగంలో ఎన్నడూ చెరగని సుస్థిరమైన ముద్ర వేసుకుంది జెమిని గ్రూప్. ఇక జెమిని అనగానే గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్‌ నటించిన 'జెమిని' చిత్రం. అలాగే ఇద్దరు బుడ్డోళ్లు బూరలు ఊదుతూ కనిపించే బొమ్మ. జెమిని సంస్థకు సంబంధించిన ఈ లోగో ఎంత ఫేమస్సో తెలియంది కాదు. భారతీయ సినీ పరిశ్రమలో జెమిని సంస్థది tollywood-gossips;venkatesh;adhithya;geetha;lahari;sony;india;sangeetha;tamil;history;geminiసంగీత ప్రపంచంలోకి అడుగుపెడుతున్న జెమిని గ్రూప్స్ ....సంగీత ప్రపంచంలోకి అడుగుపెడుతున్న జెమిని గ్రూప్స్ ....tollywood-gossips;venkatesh;adhithya;geetha;lahari;sony;india;sangeetha;tamil;history;geminiMon, 12 Apr 2021 22:15:00 GMTజెమిని గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెర మీద జెమినీ ఛానల్స్ అంటే ఒక బ్రాండ్ అనే చెప్పాలి. తర తరాలుగా అటు తమిళ ప్రేక్షకులని అలానే తెలుగు ప్రేక్షకులని అల్లరిస్తున్న గ్రూప్ జెమినీ గ్రూప్. తెలివిజన్ రంగంలో ఎన్నడూ చెరగని సుస్థిరమైన ముద్ర వేసుకుంది జెమిని గ్రూప్. ఇక జెమిని అనగానే గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్‌ నటించిన 'జెమిని' చిత్రం. అలాగే ఇద్దరు బుడ్డోళ్లు బూరలు ఊదుతూ కనిపించే బొమ్మ. జెమిని సంస్థకు సంబంధించిన ఈ లోగో ఎంత ఫేమస్సో తెలియంది కాదు. భారతీయ సినీ పరిశ్రమలో జెమిని సంస్థది ఒక సువర్ణాధ్యాయం. వందల సినిమాల నిర్మాణం.. మరెందరో నటీనటులకు కెరీర్ ఇచ్చిన సంస్థ ఇది.


జెమిని గ్రూపులో ఎన్నో సంస్థలు ఉన్నాయి. జెమిని ఫిల్మ్ సర్క్యూట్, జెమిని ఎఫ్‌ఎక్స్‌, జెమినీ స్టూడియోస్ లాంటి సహ సంస్థలు చాలానే ఉన్నాయి. 75 సంవత్సరాల చరిత్ర ఉన్న జెమినీ సంస్థ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జెమిని సంస్థల సీఈఓ పీవిఆర్ మూర్తి చేతుల మీదుగా జరిగాయి.డైమండ్ జూబ్లీ సందర్భంగా జెమిని గ్రూప్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెడుతున్నట్లుగా ప్రకటించడం అడిగింది.జెమిని రికార్డ్స్ లేబుల్‌తో సంగీత ప్రపంచంలోకి అడుగు పెడుతుంది జెమిని సంస్థ.


జెమినీ రికార్డ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్‌ను నిర్మించడమే కాకుండా.. సినిమాలకు కూడా పని చేయనున్నారు. ఇక సోనీ మ్యూజిక్, ఆదిత్య మ్యూజిక్, టీ సిరీస్, టిప్స్, లహరి మ్యూజిక్ లాంటి సంస్థలు ఎన్నో ఆల్బమ్స్ నిర్మిస్తూ తమ సత్తా చాటుతున్నాయి. ఇక ఈ సంస్థలు ఈ విధంగా తుఫానుల దూసుకుపోతున్న ఈ టైంలో జెమినీ రికార్డ్స్ లేబుల్ తన విజయభేరి మొగిస్తుందో లేదో చూడాలి. అయితే జెమిని కి వున్న బ్రాండ్ కి ఇది పెద్ద కష్టం కాదనే చెప్పాలి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చరణ్ - శంకర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన దిల్ రాజు .... !!

ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ: పూరి గుడిసె నుంచి ఐఐటీ ప్రొఫెసర్ వరకూ..?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>