PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-vaccine07120a5b-6b21-4a53-80ff-414235e9970d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-vaccine07120a5b-6b21-4a53-80ff-414235e9970d-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం మళ్లీ ఊపందుకుంటోంది..కరోనా వల్ల అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటికే కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు టీకా వచ్చినా కూడా ఇలా కేసులు పెరగడం గమనార్హం. మొదటిసారి వచ్చిన వైరస్ కన్నా , సెకండ్ వేవ్ వచ్చిన వైరస్ ప్రమాదకరమైనది గా వైద్యులు ధృవీకరించారు.కొన్ని రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. కొంతమంది ప్రజల నిర్లక్ష్యం మూలంగా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మరోవైపుCovid vaccine;kanna lakshminarayana;prize;gift;helloకరోనా టీకా వేయించుకుంటే బిర్యాని ఫ్రీ.. ఎక్కడంటే?కరోనా టీకా వేయించుకుంటే బిర్యాని ఫ్రీ.. ఎక్కడంటే?Covid vaccine;kanna lakshminarayana;prize;gift;helloMon, 12 Apr 2021 08:00:00 GMTదేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం మళ్లీ ఊపందుకుంటోంది..కరోనా వల్ల అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటికే కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు టీకా వచ్చినా కూడా ఇలా కేసులు పెరగడం గమనార్హం. మొదటిసారి వచ్చిన  వైరస్ కన్నా , సెకండ్ వేవ్ వచ్చిన వైరస్ ప్రమాదకరమైనది గా వైద్యులు ధృవీకరించారు.కొన్ని రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. కొంతమంది ప్రజల నిర్లక్ష్యం మూలంగా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. అయితే..చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.


వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరుగుతాయా.. కోలుకోలేని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అనే అపోహలో ఉంటారు.ప్రజల్లో చైతన్యపరచడానికి, అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని స్వచ్చం సంస్థలు, వ్యాపారస్తులు కూడా వినూత్నంగా ముందుకు వస్తున్నారు. కరోనా టీకా వేయించుకుంటే.. అది ఫ్రీ..ఒక బహుమతి అందిస్తామని చెబుతున్నారు. మొన్న ఓ వ్యాపారి మహిళలకు ముక్కు పుడక అందచేయగా..మరొకరు ఫ్రీగానే భోజనం అందిస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనం ముందుకు రావడం లేదని తెలుస్తుంది.దీంతో ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు పలు సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ పథకాలను తీసుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సంస్థ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ముందుకొచ్చింది.. విజయవాడలో ఫేమస్ హలో కిచెన్  అనే సంస్థ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. విజయనగరం, కాకినాడలో దీనికి బ్రాంచీలున్నాయి.


హోటల్ దగ్గర కూడా ప్రచార బోర్డులు పెట్టారు..ఫ్రీ బిర్యానీ కావాలని అనుకున్న వారు..మొదటగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు రశీదు చూపించాల్సి ఉంటుంది. అయితే..ఇక్కడ ఈ సంస్థ కొన్ని కండీషన్స్ పెట్టింది. టీకా ఉత్సవంలో భాగంగా 2021, ఏప్రిల్ 11వ తేదీ ఆదివారం నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉండనుంది. వ్యాక్సిన్ తీసుకున్న తొలి వంద మందికి మాత్రమే బిర్యానీ అందిస్తామని హోటల్ యాజమన్యం వెల్లడించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ కు బిగ్ షాక్

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?

ఓవర్సీస్ లో "వకీల్ సాబ్ " పవన్ క్రేజ్ తోనే నిలబడిందా..?

వారెవ్వా.. ఆటో రామ్ ప్రసాద్ కే ఆటో పంచ్ తో షాకిచ్చిన కమిడియన్..?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>