MoneyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/digital-hoarding-business-1b654e52-2d38-471c-ae1e-4d7fe319b7e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/digital-hoarding-business-1b654e52-2d38-471c-ae1e-4d7fe319b7e3-415x250-IndiaHerald.jpgసాధారణంగా చాలా మందికి ఏదో ఒక వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఇందుకు కారణం రొటీన్ ఉద్యోగాలు చేసి విసుగు చెంది, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అయితే ఇలాంటి వారందరికీ ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న చిట్కా ఏంటో తెలుసుకోండి.. అదేమిటంటే కేవలం మీ దగ్గర 50 వేల రూపాయలు ఉంటే సరిపోతుంది.. ఆ బిజినెస్ ఏదో కాదు.. "డిజిటల్ హోర్డింగ్ బిజినెస్ "ఈ బిజినెస్ మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం నడుస్తోంది కాబట్టి ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్లైన్ లో ఇంటర్నెట్ తో digital hoarding business;business;technology;koti;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;girl;ee rojulloమనీ : కేవలం రూ.50 వేల పెట్టుబడితో కోట్ల సంపాదన.. అది ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..!మనీ : కేవలం రూ.50 వేల పెట్టుబడితో కోట్ల సంపాదన.. అది ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..!digital hoarding business;business;technology;koti;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;girl;ee rojulloMon, 12 Apr 2021 11:35:53 GMT
సాధారణంగా చాలా మందికి ఏదో ఒక వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఇందుకు కారణం రొటీన్ ఉద్యోగాలు చేసి విసుగు చెంది, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అయితే ఇలాంటి వారందరికీ ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న చిట్కా ఏంటో తెలుసుకోండి.. అదేమిటంటే కేవలం మీ దగ్గర 50 వేల రూపాయలు ఉంటే సరిపోతుంది.. ఆ బిజినెస్ ఏదో కాదు..  "డిజిటల్ హోర్డింగ్ బిజినెస్ "ఈ బిజినెస్ మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం నడుస్తోంది కాబట్టి ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్లైన్ లో ఇంటర్నెట్ తో ముడిపడి ఉంటుంది. ఇక డిజిటల్ హోర్డింగ్ బిజినెస్ కూడా అలాంటిదే..

gohoardings.com  పేరుతో అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ అప్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు దీప్తి అస్వాస్తీ శర్మ. ఈమె బిజినెస్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. కేవలం 50 వేల రూపాయల పెట్టుబడితో ఈమె వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం నెలకు కోటి రూపాయల వరకు సంపాదిస్తుంది. మరైతే ఆ వ్యాపారం ఎలా ప్రారంభించాలి..ఎంత డబ్బు సంపాదించగలము..ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..


ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీరు మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ పై ముందుగా అవగాహన కలిగించుకోవాలి. ఇక ఆ తర్వాత మీకంటూ ఒక సొంత వెబ్ సైట్ ను తెరుచుకోవాలి. ఇక అందులో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఎవరైతే తమ వ్యాపారానికి యాడ్ చేయించుకోవాలి అనుకుంటున్నారో వారిని మీరు కనిపెట్టాలి. ఇక వాళ్లను కలసి, మాట్లాడి వీలయ్యేలా నెట్లో హార్డింగ్ ను తయారు చేయాలి. ఇక అది వారికి చూపించి వారికి నచ్చేలా చేయాలి..


ఇక ఈ అమ్మాయి పనితీరు నచ్చిన కస్టమర్లు ఆమె వెబ్ సైట్ లోకి ఎంటర్ అయ్యేవారు . వారికి కావలసిన హోర్డింగ్లు ఎంచుకునేవారు.. ఇక ఇంతేనండి మీరు కూడా మీ ఏరియాలో, సిటీలోని ఎక్కడెక్కడ హోర్డింగులు పెట్టుకోవచ్చో గమనించాలి. అక్కడ హోర్డింగ్ లను ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వం పర్మిషన్ తో కస్టమర్లతో మాట్లాడి, ఆయా రోడ్, ట్రాఫిక్ ప్రదేశాల్లో హోర్డింగ్ లు పెట్టుకునేలా వారిని ఒప్పించాలి.. ఇక ఈ హోర్డింగ్ కి నెలకు లక్ష రూపాయల చొప్పున అద్దె తీసుకుంటున్నారు దీప్తి.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాంటి హోర్డింగ్ లను ఏర్పాటు చేసి,  అతి తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించండి.. మీరు కూడా దీప్తి  వెబ్ సైట్ ను పూర్తిగా పరిశీలించాలి అనుకుంటే  https:/www.gohoardings.com  అన్ని వివరాలు తెలుసుకోవచ్చు...





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గూగుల్‌లో లైంగిక వేధింపులు

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?

బెంగాల్ పోరు: మ‌మ‌త కొంప ముంచేసిన జ‌గ‌న్ ఫ్రెండ్‌...!

`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>