Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-news639a129c-9e88-4ad7-b755-93be8d1bcc08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-news639a129c-9e88-4ad7-b755-93be8d1bcc08-415x250-IndiaHerald.jpg: ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల లైంగిక వేధింపుల కేసుల గురించి మనం వింటూనే ఉంటాం. మన దేశంలో కూడా అనేక చోట్ల అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సంచలనం సృష్టించింది. అయితే ఈ సారి అత్యాచారానికి గురయింది అమ్మాయి కాదు. అబ్బాయి. మీరు విన్నది నిజమే. జాగింగ్ చేసేందుకు రోజూలాగే వెళ్లిన అతడిని.. కాపు కాసి మరీ పట్టుకున్నారు. ఎత్తుకెళ్లి అత్యాచారం ..viral news;police;girl;local language;texas;lie;vజాగింగ్ చేస్తున్న యువకుడిని ఎత్తుకెళ్లి రేప్ చేసిన అమ్మాయిలు... అతడేం చేశాడంటే..జాగింగ్ చేస్తున్న యువకుడిని ఎత్తుకెళ్లి రేప్ చేసిన అమ్మాయిలు... అతడేం చేశాడంటే..viral news;police;girl;local language;texas;lie;vMon, 12 Apr 2021 22:05:00 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల లైంగిక వేధింపుల కేసుల గురించి మనం వింటూనే ఉంటాం. మన దేశంలో కూడా అనేక చోట్ల అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సంచలనం సృష్టించింది. అయితే ఈ సారి అత్యాచారానికి గురయింది అమ్మాయి కాదు. అబ్బాయి. మీరు విన్నది నిజమే. జాగింగ్ చేసేందుకు రోజూలాగే వెళ్లిన అతడిని.. కాపు కాసి మరీ పట్టుకున్నారు. ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తామని బెదిరించారు. కానీ ఆ యువకుడు తనపై జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అయితే అమ్మాయిలు అత్యాచారం చేయడంతో ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది.

అమెరికాలోని టెక్సాస్ పరిసర ప్రాంతంలో 26 సంవత్సరాల ఓ యువకుడు కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు. ప్రతిరోజూ దగ్గరలోని పార్క్‌లో ఉదయం, సాయంత్రం జాగింగ్ చేసే అలవాటు ఉంది. ఎప్పటిలాగే ఈ మధ్య ఓ రోజు ఉదయం జాగింగ్ చేయడానికి పార్క్‌కు వెళ్ళాడు. అప్పటికే అక్కడ మరో ఇద్దరు యువతులు జాగింగ్ చేస్తున్నారు. ఉన్నట్లుండి వారిద్దరూ ఆ యువకుడిని పక్కనే పొదల్లోకి లాకెళ్లి అత్యాచారం చేశారు. పని పూర్తయ్యాక అతడిని విడిచిపెడుతూ ‘ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తాం’ అంటూ బెదిరించారు. కానీ అతడు ఆవేదనతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు యువతులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదిలా ఉంటే ఇక్కడ మరో ట్విటస్ట్ ఏంటంటే.. ఈ సంఘటన జరగక ముందు ఆ పార్క్ చాలా ఖాళీగా ఉండేదట. అయితే ఎప్పుడైతే యువకుడిపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకొచ్చిందో.. అప్పటినుంచి ఉదయం సమయంలో పార్క్‌ యువకులతో కిటకిటలాడుతోందట. ఎక్కువ మంది యువకులు ఇక్కడికొచ్చి జాగింగ్ చేస్తున్నారట. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత ఆశో కదా మరి!





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చరణ్ - శంకర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన దిల్ రాజు .... !!

ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ: పూరి గుడిసె నుంచి ఐఐటీ ప్రొఫెసర్ వరకూ..?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>