TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/dont-put-charge-your-mobile-phone-on-public-places-d9417d76-87d2-4bb8-8331-ded7ec2fe7ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/dont-put-charge-your-mobile-phone-on-public-places-d9417d76-87d2-4bb8-8331-ded7ec2fe7ba-415x250-IndiaHerald.jpgకొన్ని కొన్నిసార్లు అనుకోకుండా ఎక్కువ రోజులు వేరేచోట ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో మొబైల్ ఛార్జింగ్ కొద్దిగా ఇబ్బందికరంగా మారుతోంది . కానీ కొంతమంది పవర్ బ్యాంకు పెట్టుకొని తిరుగుతుంటారు. అలా మనతో పాటు పవర్ బ్యాంకు తీసుకెళ్లాలని ఆలోచన లేని వాళ్ళు మాత్రం పబ్లిక్ ప్లేస్ లో కనిపించిన ఛార్జింగ్ స్టేషన్లలో మొబైల్ ని ఛార్జ్ చేస్తుంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.. మీ మొబైల్ కు ఎలాంటి భంగం కలగకుండా ఉండాలంటే, ఇలాంటి స్థలాలలో మొబైల్ ఫోన్ ను ఛార్జింగ్ చేయకూడదు.అలాంటి స్థలాలు ఏవో, ఎకDONT PUT CHARGE YOUR MOBILE PHONE ON PUBLIC PLACES;tiru;rbi;bari;smart phone;populationబుల్లిపిట్ట: ఈ మొబైల్ ఫోన్ ను ఇలాంటి ప్లేస్ లో ఛార్జింగ్ చేస్తున్నారా.. ఇక అంతే సంగతి..!బుల్లిపిట్ట: ఈ మొబైల్ ఫోన్ ను ఇలాంటి ప్లేస్ లో ఛార్జింగ్ చేస్తున్నారా.. ఇక అంతే సంగతి..!DONT PUT CHARGE YOUR MOBILE PHONE ON PUBLIC PLACES;tiru;rbi;bari;smart phone;populationMon, 12 Apr 2021 13:00:00 GMT
కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా ఎక్కువ రోజులు వేరేచోట ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో మొబైల్ ఛార్జింగ్ కొద్దిగా ఇబ్బందికరంగా మారుతోంది . కానీ కొంతమంది పవర్ బ్యాంకు పెట్టుకొని తిరుగుతుంటారు. అలా మనతో పాటు పవర్ బ్యాంకు తీసుకెళ్లాలని ఆలోచన లేని వాళ్ళు  మాత్రం పబ్లిక్ ప్లేస్ లో కనిపించిన ఛార్జింగ్ స్టేషన్లలో  మొబైల్ ని ఛార్జ్ చేస్తుంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.. మీ మొబైల్ కు ఎలాంటి భంగం కలగకుండా ఉండాలంటే,  ఇలాంటి స్థలాలలో మొబైల్ ఫోన్ ను ఛార్జింగ్ చేయకూడదు.అలాంటి స్థలాలు ఏవో, ఎక్కడెక్కడో ఒక సారి చూద్దాం. అలా ఛార్జింగ్ చేయడం మంచిదా, కాదా అని కూడా తెలుసుకుందాం.

విమానాశ్రయాలు:
విమానాశ్రయాలలో మొబైల్ ఛార్జింగ్ చేసుకోడానికి ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటాయి. మొబైల్ ని అక్కడ ఛార్జింగ్ పెట్టి, అయ్యాక మళ్ళీ తీసుకోవచ్చు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఛార్జింగ్  సాకెట్ ద్వారా మొబైల్ లోని సమాచారాన్ని లాగేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాటిలో హ్యాకర్లు ముందుంటారు. ఇలాంటి ప్రదేశాలలో ఎమర్జెన్సీ కోసం ఎవరైనా ఛార్జ్ చేసుకునే వీలు ఉంది కాబట్టి. అక్కడ ఎక్కువగా హ్యాక్ చేసి డేటాని దొంగలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రైల్వే స్టేషన్:
ఇక రైల్వే స్టేషన్ లో కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా మనము ఛార్జింగ్ కనెక్టింగ్ చేసే యూఎస్బీ పోర్ట్ ద్వారా అస్సలు ఛార్జి చేయవద్దు. స్టేషన్లలో హ్యాక్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.

అద్దెకు తీసుకున్న కార్లు:
ఎక్కడికైనా వెళ్లాలనుకునేటప్పుడు మనం కార్లు అద్దెకు తీసుకుని వెళుతూ ఉంటాము. అందులో మొబైల్ ఛార్జింగ్ పెట్టు కుంటారు. అలా ఎప్పుడూ చేయకండి. దాంట్లో ఏం దాగుందో మనకు తెలియదు కాబట్టి మన సమాచారాన్ని అంతా సేకరించవచ్చు.

మాల్స్:
మాల్స్ లో  రద్దీ ఎక్కువగా ఉంటుంది. కావున హ్యాకర్లు ఈజీగా టార్గెట్ చేస్తారు. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టకపోవడం అస్సలు మంచిది కాదు..కావాలంటే పవర్ బ్యాంకుని మీతో తీసుకువెళ్లడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ మొబైల్ పాడవడమే కాకుండా మీ డేటాను హ్యాకర్ల బారి నుంచి విముక్తి పొందవచ్చు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అన్ని ఏర్పాట్లు చేసుకున్న షర్మిల.. కేసీఆర్ కు షాక్ తప్పదా..?

పద్దతిగా కనిపిస్తూనే నావెల్, క్లీవేజ్ షోని కూడా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్న వకీల్ సాబ్ హాట్ బ్యూటీ...

పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది.. అంటున్న స్టార్ హీరో

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>