MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd4a934f1-2e5f-408b-9135-d9c9dae75028-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd4a934f1-2e5f-408b-9135-d9c9dae75028-415x250-IndiaHerald.jpgమరో తెలుగు హీరోయిన్ పెళ్లి పీటలేక్కేందుకు సిద్ధమవుతోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ సునయన అంటే అంత త్వరగా గుర్తు పెట్టడం కష్టమే ఎందుకంటే ఆమె తెలుగు వ్యక్తి అయినా తమిళ సినిమాల్లో ఎక్కువ అవకాశాలు అందుకుంటూ రాణిస్తోంది. అయితే తెలుగులో ఆమె శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న రాజరాజ చోళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమా తెలుగులో తనకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుందని ఆమె భావిస్తోంది. అయితే ఆమె త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది అని, ఒక వ్యక్తితో ప్రేమలో ఉందని ఇలా రకరకాల ప్రtollywood;kumaar;bhama;prema;tollywood;cinema;telugu;tamil;marriage;love;girl;heroineపెళ్లి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తెలుగు హీరోయిన్పెళ్లి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తెలుగు హీరోయిన్tollywood;kumaar;bhama;prema;tollywood;cinema;telugu;tamil;marriage;love;girl;heroineMon, 12 Apr 2021 14:00:00 GMTమరో తెలుగు హీరోయిన్ పెళ్లి పీటలేక్కేందుకు సిద్ధమవుతోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ సునయన అంటే అంత త్వరగా గుర్తు పెట్టడం కష్టమే ఎందుకంటే ఆమె తెలుగు వ్యక్తి అయినా తమిళ సినిమాల్లో ఎక్కువ అవకాశాలు అందుకుంటూ రాణిస్తోంది. అయితే తెలుగులో ఆమె శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న రాజరాజ చోళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమా తెలుగులో తనకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుందని ఆమె భావిస్తోంది. అయితే ఆమె త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది అని, ఒక వ్యక్తితో ప్రేమలో ఉందని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. 

తాజాగా ఈ ప్రచారాల మీద హీరోయిన్ స్పందించింది. ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని అసలు ఆ ఆలోచనే లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ఆలోచిస్తున్నానని తన కెరీర్ లో సెటిల్ అయ్యాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న రాజరాజ చోళ సినిమా తనకు టాలీవుడ్ లో మంచి మంచి అవకాశాలు లభించేలా చేస్తుందని ఆమె భావిస్తోంది. 

స్వతహాగా తెలుగు అమ్మాయి అయిన తనకు తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయని ఈ భామ అంచనా వేస్తోంది. ఇక తమిళంలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.. దీంతో ఇప్పుడు సొంత భాష మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే ఈ ప్రేమ పెళ్లి అంటూ ప్రచారాలు మొదలు కావడంతో ఆమె క్లారిటీ ఇవ్వక తప్పలేదు. నిజానికి కుమార్ వర్సెస్ కుమారి అనే తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత సంథింగ్ స్పెషల్, టెన్త్ క్లాస్ అనే సినిమాలు చేసింది అయితే 2008లో చేసిన తమిళ సినిమా ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టడంతో వరుసగా తమిళ సినిమాలు చేస్తూ వెళుతోంది. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్, రానా మధ్య ఆ ఫైట్ కి ఫ్యాన్స్ కి పూనకాలేనట.....!

వైసీపీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్...?

పద్దతిగా కనిపిస్తూనే నావెల్, క్లీవేజ్ షోని కూడా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్న వకీల్ సాబ్ హాట్ బ్యూటీ...

పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది.. అంటున్న స్టార్ హీరో

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>