MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan21256eb2-7be1-44b8-a12e-a9ddf72f4660-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan21256eb2-7be1-44b8-a12e-a9ddf72f4660-415x250-IndiaHerald.jpgదాదాపుగా మూడేళ్ళ తరువాత నటించిన వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నారు. వకీల్ సాబ్ ని వేణు శ్రీరామ్ తెరకెక్కించగా దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించగా పవన్ కళ్యాణ్ ఇందులో ఒక పవర్ఫుల్ లాయర్ గా కనిపించారు. అయితే దీని అనంతరం ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వం లో యువ నటుడు రానా తో కలిసి అయ్యప్పనుం కోషియం మూవీ రీమేక్, అలానే క్రిష్ దర్శకత్వంలpawan-kalyan;pawan;rana;boney kapoor;shruti;shruti haasan;geetha;hari;hari music;harish shankar;kalyan;krish;mani sharma;pawan kalyan;ram pothineni;ram talluri;shankar;sithara;sriram;sruthi;surender reddy;suryadevara nagavamsi;thaman s;dussehra;india;cinema;sangeetha;remake;director;vijayadashami;heroine;traffic police;yuva;mythri movie makers;venu sreeram;reddy;dil;massఇదే నిజమైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగే ..... ??ఇదే నిజమైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగే ..... ??pawan-kalyan;pawan;rana;boney kapoor;shruti;shruti haasan;geetha;hari;hari music;harish shankar;kalyan;krish;mani sharma;pawan kalyan;ram pothineni;ram talluri;shankar;sithara;sriram;sruthi;surender reddy;suryadevara nagavamsi;thaman s;dussehra;india;cinema;sangeetha;remake;director;vijayadashami;heroine;traffic police;yuva;mythri movie makers;venu sreeram;reddy;dil;massMon, 12 Apr 2021 22:19:52 GMTదాదాపుగా మూడేళ్ళ తరువాత నటించిన వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నారు. వకీల్ సాబ్ ని వేణు శ్రీరామ్ తెరకెక్కించగా దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించగా పవన్ కళ్యాణ్ ఇందులో ఒక పవర్ఫుల్ లాయర్ గా కనిపించారు. అయితే దీని అనంతరం ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వం లో యువ నటుడు రానా తో కలిసి అయ్యప్పనుం కోషియం మూవీ రీమేక్, అలానే క్రిష్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న హరి హర వీరమల్లు లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్.

కాగా వీటిలో హరిహర వీరమల్లు ప్రస్తుతం నాలుగవ షెడ్యూల్ జరుపుకుంటుండగా దీనిని మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఎంతో భారీగా పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2022 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలానే సాగర్ కె చంద్ర తీస్తున్న సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా ఇందులో పవన్ ఒక పోలీస్ అధికారి పాత్ర చేస్తుండడం విశేషం. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కూడా శరవేగంగా షూట్ జరుపుకుంటోంది. అయితే వీటి రెండిటి అనంతరం పవన్ కళ్యాణ్ మరొక రెండు సినిమాలు లైన్లో పెట్టారు. వాటిలో ముందుగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ తెరకెక్కించనున్న మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించనున్న పవన్, ఆపై ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై రామ్ తాళ్లూరి నిర్మించనున్న ప్రతిష్టాత్మక సినిమా చేయనున్నారు.

ఇప్పటికే ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని దాదాపుగా పూర్తి చేశారట దర్శకుడు సురేందర్ రెడ్డి. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ ఈ ఏడాది దసరా తరువాత పట్టాలెక్కనున్నట్లు టాక్. ఆకట్టుకునే మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారని, నేడు ఆయనని మ్యూజిక్ డైరెక్టర్ గా యూనిట్ ఎంపిక చేసిందని టాక్. చాలా ఏళ్ళ తరువాత పవన్ మూవీ కి మణిశర్మ మ్యూజిక్ ఇస్తున్నారని అంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక న్యూస్ మాత్రం బయటకు రావాల్సి ఉంది....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చరణ్ - శంకర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన దిల్ రాజు .... !!

ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ: పూరి గుడిసె నుంచి ఐఐటీ ప్రొఫెసర్ వరకూ..?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>