MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/harika563659bf-3e46-43a2-bf37-cec5f49039a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/harika563659bf-3e46-43a2-bf37-cec5f49039a8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న పాట ఆచార్య సినిమాలోని ' లాహే..లాహే ' పాట.. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా హారిక నారాయణ్ ఆలపించారు. కాగా ఈ పాట విజువల్స్ కూడా అదిరిపోయాయి. చిరు వేసిన స్టెప్స్, సంగీత అభినయం అన్నీ ఆకట్టుకుంది.. ఓ చోట కాజల్ వేసిన స్టెప్స్ ఎవరిని నిద్ర కూడా పోనివ్వట్లేదు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట కావడంతో ఈ పాటకు మంచి క్రేజ్ వచ్చింది.. harika;ram charan teja;pooja hegde;shiva;abinaya;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;sahithi;chaganti koteswarao;cinema;sangeetha;youtube;you tube;lord siva;singer;vలాహే లాహే పాట ఆచార్య కోసం అనుకోలేదు.. సింగర్ కామెంట్స్..!!లాహే లాహే పాట ఆచార్య కోసం అనుకోలేదు.. సింగర్ కామెంట్స్..!!harika;ram charan teja;pooja hegde;shiva;abinaya;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;sahithi;chaganti koteswarao;cinema;sangeetha;youtube;you tube;lord siva;singer;vMon, 12 Apr 2021 09:32:00 GMTప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న పాట ఆచార్య సినిమాలోని ' లాహే..లాహే ' పాట.. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా హారిక నారాయణ్ ఆలపించారు. కాగా ఈ పాట విజువల్స్ కూడా అదిరిపోయాయి. చిరు వేసిన స్టెప్స్, సంగీత అభినయం అన్నీ ఆకట్టుకుంది.. ఓ చోట కాజల్ వేసిన స్టెప్స్ ఎవరిని నిద్ర కూడా పోనివ్వట్లేదు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట కావడంతో ఈ పాటకు మంచి క్రేజ్ వచ్చింది..

సినిమా పై అంచనాలను కూడా ఈ పాట అమాంతం పెరిగిపోయింది.. ఈ పాట అర్థమయిన వారు ఈ పాటను పదేపదే వింటున్నారు.. ఈ పాట లిరిక్స్ లో చాలా అర్థం ఉంది అని పొగుడుతున్నారు.. ఈనేపథ్యంలో ఈ పాట పాడేటప్పుడు ఎదుర్కున్న సవాళ్ళను, అనుభవాలను ఆ పాట ను ఆలపించిన గాయని హారిక నారాయణ్ వెల్లడించారు.. ఆమెతో పాటు సాహితి చాగంటి కూడా పాటను పాడారు. అసలు ఈ పాటను వీరిద్దరికి తెలియకుండానే అనుకోకుండా రికార్డు చేశారట. అసలు ఈ పాట ఈ సినిమాకు అన్ని వీరిద్దరికి తెలియదట. ఆచార్య సినిమా కోసమని ఈ పాట పాడుతున్నామని.. ఈ పాట సగం పూర్తయ్యేవరకు వారికి తెలియదట.

ఇక అప్పుడు తెలిసాక షాక్ అయ్యారట. కానీ మొత్తానికి ఈ పాట మాత్రం బాగా ఆకట్టుకోగా.. ఎక్కువ హారిక నారాయణ్ వాయిస్ నచ్చిందంటు నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా విషయానికొస్తే రామ్ చరణ్, పూజ హెగ్డే లు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ను మే లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్సలైట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో లాహే.. లాహే పాట ఎంత ఆకట్టుకుందో చెప్పలేం. ఎందుకంటే ఈ పాట విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు అందుకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రకాష్ రాజ్ ఎంట్రీ తో వేడి పుట్టిస్తున్న" మా " అధ్యక్ష పీఠం..?

వకీల్ సాబ్’ టికెట్ల గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదుగా?

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?

ఓవర్సీస్ లో "వకీల్ సాబ్ " పవన్ క్రేజ్ తోనే నిలబడిందా..?

వారెవ్వా.. ఆటో రామ్ ప్రసాద్ కే ఆటో పంచ్ తో షాకిచ్చిన కమిడియన్..?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>