MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips7a1228bd-7779-4a02-8477-d068f95548d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips7a1228bd-7779-4a02-8477-d068f95548d4-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జక్కన్న రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చెయ్యనున్నాడు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.tollywood gossips;chiranjeevi;ntr;ram charan teja;shiva;allu arjun;jr ntr;koratala siva;pawan kalyan;prakruti;ram pothineni;rajamouli;shankar;srinivas;trivikram srinivas;cinema;huzur nagar;blockbuster hit;director;lord siva;letter;nandamuri taraka rama rao;arjun 1;indianతారక్ తో కొరటాల..ఈసారి అలా ప్లాన్ చేస్తున్నాడట..?తారక్ తో కొరటాల..ఈసారి అలా ప్లాన్ చేస్తున్నాడట..?tollywood gossips;chiranjeevi;ntr;ram charan teja;shiva;allu arjun;jr ntr;koratala siva;pawan kalyan;prakruti;ram pothineni;rajamouli;shankar;srinivas;trivikram srinivas;cinema;huzur nagar;blockbuster hit;director;lord siva;letter;nandamuri taraka rama rao;arjun 1;indianMon, 12 Apr 2021 06:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జక్కన్న రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చెయ్యనున్నాడు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఇదిలా ఉండగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ కు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో "జనత గ్యారేజ్" అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ప్రకృతి ప్రేమికుడిలా చూపించి ఆ పాత్ర తారక్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారు కొరటాలశివ.

మరి ఈ సారి న్యాయం కోసం పోరాడే యువకుని పాత్రలో తారక్ ను చూపించబోతున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా " ఆచార్య " అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చెయ్యనున్నాడు కొరటాల. ఆ సినిమా త్వరగా పూర్తి చేసి ఎన్టీఆర్ కోసం ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో ఉంటాడట కొరటాల శివ. మరి ఈ హిట్ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>