PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-by-elections58e01f29-b3e0-406e-8865-96ce45142c24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-by-elections58e01f29-b3e0-406e-8865-96ce45142c24-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికలు రాను రాను వేడిగా మారుతున్నాయి. అన్నీ పార్టీలు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఏపిలో జరిగిన గత మూడు ఎన్నికలలో సైలెంట్ గా ఉన్న బీజేపి ఈ ఎన్నికల్లో దూకుడు గా వ్యవహరిస్తుంది.. ఇప్పటికే అన్ని పార్టీలు ఎవరికీ వారే అన్నట్లు ప్రచారంలో పాల్గొంటున్నారు. టీడీపీ కూడా అంతే జోష్ ను కొనసాగిస్తోంది.గత ఎన్నికల్లో జరిగిన ఓటమి ఈ ఎన్నికల్లో జరగకూడదు అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలావుండగా ఉపఎన్నికల్లో బీజేపి - జనసేన కలిసి గట్టిగా వ్యవహరిస్తున్నారు. Tirupathi by elections;amala akkineni;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;tdp;central government;college;janasena party;joshతిరుపతి ఉపఎన్నికలో స్పీడ్ పెంచిన బీజేపి - జనసేన..తిరుపతి ఉపఎన్నికలో స్పీడ్ పెంచిన బీజేపి - జనసేన..Tirupathi by elections;amala akkineni;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;tdp;central government;college;janasena party;joshMon, 12 Apr 2021 10:00:00 GMTతిరుపతి ఉప ఎన్నికలు రాను రాను వేడిగా మారుతున్నాయి. అన్నీ పార్టీలు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఏపిలో జరిగిన గత మూడు ఎన్నికలలో సైలెంట్ గా ఉన్న బీజేపి ఈ ఎన్నికల్లో దూకుడు గా వ్యవహరిస్తుంది.. ఇప్పటికే అన్ని పార్టీలు ఎవరికీ వారే అన్నట్లు ప్రచారంలో పాల్గొంటున్నారు. టీడీపీ కూడా అంతే జోష్ ను కొనసాగిస్తోంది.గత ఎన్నికల్లో జరిగిన ఓటమి ఈ ఎన్నికల్లో జరగకూడదు అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలావుండగా ఉపఎన్నికల్లో బీజేపి - జనసేన కలిసి గట్టిగా వ్యవహరిస్తున్నారు.


తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ-జనసేన మేనిఫెస్టో విడుదల చేశాయి. ఈ మేరకు తిరుపతిలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, బీజేపీ అభ్యర్థి రత్నప్రభతో పాటు పలువులు ముఖ్యనేతలు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు.


మేనిఫెస్టో లోని ముఖ్య అంశాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం...

•బీజేపీని గెలిపిస్తే హిందూ సంస్కతి, కళలు పరిరక్షిస్తామని హామీ

• దేవాలయాల్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి తొలగిస్తామని వెల్లడి

• నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు పెద్ద పీట వేస్తామని మేనిఫెస్టోలో హామీ

• మోడల్‌ స్కూల్‌, ఏకలవ్య రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుకు హామీ

• పదో తరగతి చదివే దళిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ ఇస్తామని హామీ

• స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌, అమృత్‌ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని వెల్లడి..

తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ-జనసేన మేనిఫెస్టో విడుదల

• తిరుపతిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు బీజేపీ-జనసేన హామీ

• తిరుపతిలో క్రిటికల్‌ కేర్ హాస్పిటల్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు..

కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తామని హామీ

• ప్రతీ కుటుంబానికి ఉచిత గృహ వసతి కల్పిస్తామని వెల్లడి

• రైతులు, మత్య్యకారులు, చేనేత, స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని హామీ

ఇవన్నీ మేనిఫెస్టో లో పొందుపరిచారు.. వీరికి ఏ మాత్రం తీసిపోని విధంగా మిగిలిన పార్టీలు కూడా ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతి ఎన్నికల పై అందరి దృష్టి పడింది. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఓట్లు వేస్తారో అన్నది ఆసక్తిగా మారుతుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

40 మంది ఎమ్మెల్యేలకు జగన్ షాక్...?

బెంగాల్ పోరు: మ‌మ‌త కొంప ముంచేసిన జ‌గ‌న్ ఫ్రెండ్‌...!

`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!

ప్రకాష్ రాజ్ ఎంట్రీ తో వేడి పుట్టిస్తున్న" మా " అధ్యక్ష పీఠం..?

వకీల్ సాబ్’ టికెట్ల గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదుగా?

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>