CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/affairs2acf9614-e8ea-46a4-8cc5-ae0fb737ca89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/affairs2acf9614-e8ea-46a4-8cc5-ae0fb737ca89-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. పక్కింటి కురాడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి.. పక్కింటి కుర్రాడితో కలిసి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది.affairs;cbn;munna producer;prema;smart phone;police;marriage;love;february;driver;wife;arrest;daggubati hitesh;murder.;allu snehaప్రేమ.. పెళ్లి.. వివాహేతర సంబంధం.. చివరకి..!ప్రేమ.. పెళ్లి.. వివాహేతర సంబంధం.. చివరకి..!affairs;cbn;munna producer;prema;smart phone;police;marriage;love;february;driver;wife;arrest;daggubati hitesh;murder.;allu snehaMon, 12 Apr 2021 11:00:12 GMTఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. పక్కింటి కురాడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి.. పక్కింటి కుర్రాడితో కలిసి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. ఇందుకు అడ్డుగా ఉన్న 5 నెలల అభం శుభం తెలియని చిన్నారిని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది ఆ తల్లి. ఈ అమానవీయ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌కోట్‌లో నివసించే అమీషాకు ఏడాదిన్నర క్రితం గొండాల్‌కు చెందిన హితేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి మధ్య స్నేహంగా మారింది. ఆ తర్వాత వారు భార్య, భర్తలుగా కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారికి ఓ బాబు జన్మించాడు. అతడికి ధార్మిక్ అని పేరు పెట్టారు.

అయితే హితేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ అమీషాను, బాబును పోషించేవాడు. డ్రైవర్ కావడం వల్లే హితేష్ తరుచూ.. ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఆ సమయంలో పక్కింటిలో ఉండే మున్నా అనే వ్యక్తి‌తో అమీషాకు పరిచయం ఏర్పడింది. అతడు కూడా తరచూ అమీషా ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అమీషాకు కొన్ని పనుల్లో సాయం కూడా చేసేవాడు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

అయితే అమీషాకు అప్పటికే ఉన్న బాబును మున్నా అంగీకరించలేదు. దీంతో వారిద్దరు కలిసి బాబును చంపాలని నిర్ణయించుకున్నారు.బాబు ఫిబ్రవరి 19వ తేదీన అపస్మార స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అమీషా బాబు మృతదేహాన్ని మున్నా సాయంతో శ్మశాన వాటికలో పుడ్చిపెట్టింది. అయితే గాంధీనగర్‌లో ఉన్న హితేష్‌కు ఫోన్ చేసి.. బాబు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం వల్ల చనిపోయాడని చెప్పింది. ఆస్పత్రులకు తీసుకెళ్లిన లాభం లేకపోయిందని.. చనిపోయిన బాలుడిని శ్మశాన వాటికలో ఖననం చేసినట్టు తెలిపింది. ఇక, ఆ తర్వాత ఐదు రోజులకు అమీషా, మున్నాతో కలిసి పారిపోయింది.

అయితే అమీషా ప్రవర్తనపై అనుమానవం వచ్చిన హితేష్.. ఈ ఘటనపై గొండాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అమీషా ఈ హత్య చేసినట్టుగా నిర్దారణకు వచ్చారు. అనంతరం మృతదేహాన్ని ఫోరెన్సిక్ పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పంపించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గూగుల్‌లో లైంగిక వేధింపులు

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?

బెంగాల్ పోరు: మ‌మ‌త కొంప ముంచేసిన జ‌గ‌న్ ఫ్రెండ్‌...!

`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>