MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-star-hero-who-is-making-a-reentry-to-tollywood-with-the-movie-ravi-teja-khiladi6ffa87f8-b8a6-4297-b8d1-f6ed0a42c802-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-star-hero-who-is-making-a-reentry-to-tollywood-with-the-movie-ravi-teja-khiladi6ffa87f8-b8a6-4297-b8d1-f6ed0a42c802-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందిన క్రాక్ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అంతకముందు కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక కొంత సతమతమైన రవితేజ కు ఆ మూవీ విజయం పెద్ద బ్రేక్ ని ఇచ్చింది అనే చెప్పాలి. దానితో వరుసగా ఒక్కొక్కటిగా సినిమాలు లైన్లో పెడుతున్న మాస్ రాజా తాజాగా నటిస్తున్న సినిమా ఖిలాడీ. khiladi;ravi;meenakshi;ram gopal varma;arjun sarja;choudary actor;devi sri prasad;geetha;raja;ramesh varma;ravi teja;andhra pradesh;cinema;sangeetha;huzur nagar;youtube;you tube;audience;heroine;success;film nagar;arjun 1;mass;krackఆ రెండు సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో.... ఖిలాడీ అలా ఉంటుందట .... ??ఆ రెండు సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో.... ఖిలాడీ అలా ఉంటుందట .... ??khiladi;ravi;meenakshi;ram gopal varma;arjun sarja;choudary actor;devi sri prasad;geetha;raja;ramesh varma;ravi teja;andhra pradesh;cinema;sangeetha;huzur nagar;youtube;you tube;audience;heroine;success;film nagar;arjun 1;mass;krackMon, 12 Apr 2021 12:21:12 GMTమాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందిన క్రాక్ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అంతకముందు కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక కొంత సతమతమైన రవితేజ కు ఆ మూవీ విజయం పెద్ద బ్రేక్ ని ఇచ్చింది అనే చెప్పాలి. దానితో వరుసగా ఒక్కొక్కటిగా సినిమాలు లైన్లో పెడుతున్న మాస్ రాజా తాజాగా నటిస్తున్న సినిమా ఖిలాడీ.

గతంలో రమేష్ వర్మతో వీర అనే మూవీ చేసిన రవితేజ, ప్రస్తుతం అతడికి దర్శకుడిగా ఖిలాడీ తో మరొక ఛాన్స్ ఇచ్చారు. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ సర్జా విలన్ గా నటిస్తుండగా చాలా గ్యాప్ తరువాత దీని ద్వారా రవితేజ మూవీ కి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, పెన్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఎంతో భారీ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ తో కొనసాగుతోంది. కాగా రవితేజ ఈ సినిమాలో రెండు పాత్రలు చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ గతంలో రవితేజ హీరోగా రూపొందిన విక్రమార్కుడు, క్రాక్ మూవీ లను కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని టాక్. ఆ విధంగా దర్శకుడు రమేష్ వర్మ, రవితేజ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఈ మూవీని మంచి థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఈ మూవీ సక్సెస్ పై ఖిలాడీ యూనిట్ ఎంతో నమ్మకంగా ఉందట. ఈ సినిమా మే 28న విడుదల కానుంది. మరి ఈ సినిమా రవితేజ కు ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జమ్ముకాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్..12 ఉగ్రవాదులు హతం..!!

పద్దతిగా కనిపిస్తూనే నావెల్, క్లీవేజ్ షోని కూడా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్న వకీల్ సాబ్ హాట్ బ్యూటీ...

పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది.. అంటున్న స్టార్ హీరో

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>