MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sathya-in-ott-web-series8a0d5bfb-90c2-485b-b5a7-16a7b9593e8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sathya-in-ott-web-series8a0d5bfb-90c2-485b-b5a7-16a7b9593e8b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎంతో మంది నటీ నటులు ఇప్పుడిప్పుడే తమ టాలెంటును నిరూపించుకునే పనిలో ఉన్నారు. నటులు అంటే తమ నటనా ప్రతిభను బయట పెట్టే వారు. ఒక నటుడు హీరోగా చేయగలడు, విలన్ గా చేయగలడు, మరేదైనా ప్రత్యేక పాత్రలలో కూడా చేసి మెప్పించగలడు. అది నటుల యొక్క టాలెంట్. ఇలా సినిమాలలో క్యారెక్టర్ ఏదైనా ప్రతి ఒక్క నటుడి రోల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే. SATHYA IN OTT WEB SERIES;ankhita;saptagiri;satya;shakalaka shankar;shankar;sunil;tollywood;telugu;comedy;comedian;hero;silver;successలీడ్ రోల్ లో కమెడియన్ సత్య... ఆహా అనిపిస్తాడా...?లీడ్ రోల్ లో కమెడియన్ సత్య... ఆహా అనిపిస్తాడా...?SATHYA IN OTT WEB SERIES;ankhita;saptagiri;satya;shakalaka shankar;shankar;sunil;tollywood;telugu;comedy;comedian;hero;silver;successMon, 12 Apr 2021 12:05:00 GMTటాలీవుడ్ లో ఎంతో మంది నటీ నటులు ఇప్పుడిప్పుడే తమ టాలెంటును నిరూపించుకునే పనిలో ఉన్నారు. నటులు అంటే తమ నటనా ప్రతిభను బయట పెట్టే వారు. ఒక నటుడు హీరోగా చేయగలడు, విలన్ గా చేయగలడు, మరేదైనా ప్రత్యేక పాత్రలలో కూడా చేసి మెప్పించగలడు. అది నటుల యొక్క టాలెంట్. ఇలా సినిమాలలో క్యారెక్టర్ ఏదైనా ప్రతి ఒక్క నటుడి రోల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే. ఇప్పటికే ఎంతో మంది కమెడియన్లు కేవలం కామెడీ పాత్రలకు మాత్రమే అంకితం కాకుండా..పలు సినిమాల్లో హీరోలుగా, విలన్ లుగా,గెస్ట్ రోల్స్ లోనూ తమదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.

అంతేకాదు ఒక నటుడు ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలడు అన్న విషయాన్ని తెలియజేశారు.  సునీల్, సప్తగిరి, షకలక శంకర్..ఇలా ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా ఛాన్సులు అందుకొని తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ లీడ్ రోల్ కు ఎంపికయ్యారు. అంటే హీరో రేంజ్ లో అని చెప్పలేం కానీ...లీడ్ రోలే. ఇంతకీ అతనెవరంటే...టాలీవుడ్ లో టాలెంటెడ్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సత్య... తన కామిక్ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి వారి అభిమానాన్ని అందుకున్నాడు. అయితే తాజా సమాచారం ఒరకరం సత్య ఓ  వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సిరీస్ లో సత్య లీడ్ రోల్ లో కనిపించనున్నట్టు టాక్ నడుస్తోంది.

తెలుగులో మనకు ఉన్న ఏకైక ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’.. ఈ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నట్టు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరి ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక సక్సెస్ అయితే సత్యకు వెండి తెరపై కూడా హీరో గా అవకాశాలు దక్కే చాన్స్ లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. తన పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కమెడియన్ హీరో గా చాన్స్ కొట్టేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ ఇక్కడ తప్పు చేస్తే వాళ్ళు అందరూ దూరమే...?

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?

బెంగాల్ పోరు: మ‌మ‌త కొంప ముంచేసిన జ‌గ‌న్ ఫ్రెండ్‌...!

`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>