MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-movie-teaser-release-date-acdb21e8-4224-4ea9-8e32-a87d754f1a67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-movie-teaser-release-date-acdb21e8-4224-4ea9-8e32-a87d754f1a67-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ సక్సెస్ఫుల్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఒకదాని వెంట మరొకటి సినిమాలు ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతకముందు కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం తపించిన అల్లు అర్జున్ గత ఏడాది త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో మూవీ భారీ సక్సెస్ తో కెరీర్ పరంగా అతి పెద్ద బ్రేక్ ని దక్కించుకున్నారు. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మితం అయిన ఆ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్ మరింత గొప్ప ఆదరణ దక్కించుకున్నాయి. pushpa;kumaar;allu arjun;devi sri prasad;geetha;rashmika mandanna;sukumar;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;audience;hero;heroine;success;yuva;mythri movie makers;arjun 1;geetha arts;ala vaikunthapurramloo;massపుష్ప లో ఆ ముప్పై నిముషాలు అరుపులేనట ....??పుష్ప లో ఆ ముప్పై నిముషాలు అరుపులేనట ....??pushpa;kumaar;allu arjun;devi sri prasad;geetha;rashmika mandanna;sukumar;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;audience;hero;heroine;success;yuva;mythri movie makers;arjun 1;geetha arts;ala vaikunthapurramloo;massMon, 12 Apr 2021 19:00:00 GMTటాలీవుడ్ యువ సక్సెస్ఫుల్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఒకదాని వెంట మరొకటి సినిమాలు ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతకముందు కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం తపించిన అల్లు అర్జున్ గత ఏడాది త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో మూవీ భారీ సక్సెస్ తో కెరీర్ పరంగా అతి పెద్ద బ్రేక్ ని దక్కించుకున్నారు. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మితం అయిన ఆ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్ మరింత గొప్ప ఆదరణ దక్కించుకున్నాయి.

అయితే దాని తరువాత అల్లు అర్జున్ లేటెస్ట్ గా చేస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ తీస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయి ప్రేక్షకాభిమానులు నుండి విశేషంగా రెస్పాన్స్ దక్కించుకుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ఎంత భారీగా నిర్మిస్తున్నారు.

అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో భారీ స్థాయి యాక్షన్, ఛేజింగ్, ఫైట్ సన్నివేశాలతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సమయంలో వచ్చే చివరి ముప్పై నిముషాల ఎపిసోడ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయని, అప్పటివరకు ఆడియన్స్ ని ఆకట్టుకున్న సినిమా ఆపై మరింతగా అలరిస్తుందని టాక్. ఆ విధంగా దర్శకుడు సుకుమార్ ఎంతో గ్రాండ్ గా పుష్ప మూవీ స్క్రిప్ట్ రాసుకున్నారని, కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని సైతం ఈ మూవీ అలరించి సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ఆగష్టు 13న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే......!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి ఓటమికి పాపాల భైరవులు రెడీ ?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>