PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-bjp77b56c94-a1e9-4854-9218-0f1bead30ff0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-bjp77b56c94-a1e9-4854-9218-0f1bead30ff0-415x250-IndiaHerald.jpgతిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక విషయంలో ఆది నుంచి బీజేపీ తెగ హడావుడి చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా కారణంగా మరణించారు. నిజంగా చెప్పాలంటే అది అనూహ్యమైన మరణం, పైగా విషాదం కూడా. tpt bjp;view;sunil;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;adinarayanareddy;mp;tirupati;september;christian;husband;ycp;janasena party;hindus;nijam;racchaతిరుపతిలో కమలానికి ఎందుకంత దూకుడు...?తిరుపతిలో కమలానికి ఎందుకంత దూకుడు...?tpt bjp;view;sunil;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;adinarayanareddy;mp;tirupati;september;christian;husband;ycp;janasena party;hindus;nijam;racchaMon, 12 Apr 2021 10:00:00 GMTతిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక విషయంలో ఆది నుంచి బీజేపీ తెగ హడావుడి చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా కారణంగా మరణించారు. నిజంగా చెప్పాలంటే అది అనూహ్యమైన మరణం, పైగా విషాదం కూడా.

సాధారణంగా ఇలాంటి ఎన్నికల్లో పోటీకి ఎవరినీ పెట్టరు. మరణించిన సభ్యుడి కుటుంబానికే సీటు వదిలేసే సంప్రదాయం ఉంది. కానీ ఏపీలో దానికి అన్ని పార్టీలు తిలోదకాలు ఇచ్చేశాయి. ఆయన మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరుగుతుందని భావించి నాటి నుంచి కమలం కత్తులు నూరడం మొదలెట్టింది.

ఇపుడు అసలైన ఎన్నిక మరో నాలుగు రోజుల్లో జరగబోతోంది అనగానే మరింతగా బీజేపీ రచ్చ చేస్తొంది నిజానికి బీజేపీకి తిరుపతిలో బలం ఎంత ఉంది అన్నది అందరికీ తెలిసిందే. ఎంత జనసేన కలసినా ఈ రెండు పార్టీలు కూటమి కట్టినా కూడా ఓట్ల పంట ఎలా పండుతుంది అన్నది కూడా కూటమి వ్యూహకర్తలకే తెలియాలి. మరో వైపు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి గా వచ్చిన సునీల్ డియేధర్ అయితే చాలా ఎక్కువగానే మాట్లాడుతున్నారు అంటున్నారు.  ఆయన ఒక జాతీయ పార్టీకి బాధ్యుడిగా హుందాగా వ్యవహరించడంలేదని ఆరోపణలు ఉన్నాయి.

వకీల్ సాబ్ టికెట్ల రేట్లకు బీజేపీకి సంబంధం ఏంటి. అసలు ఇందులో ప్రజా సమస్య ఏముందో సునీల్ కే తెలియాలి అని వైసీపీ నేతలు అంటున్నారు అంటే తప్పేముంది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగుస్తోంది అనగా హఠాత్తుగా వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి మీద మతం కార్డు కూడా సునీల్ వాడేశారు. ఆయన క్రిస్టియన్ అంటున్నారు. దాంతో తాను పక్కా హిందువు అని గురుమూర్తి నిరూపించుకునే ఫోటోలు చూపించారు. ఇక సునీల్ ది తప్పుడు ఆరోపణ అని తేల్చేశార్.  మరి ఇలా దూకుడు చేస్తూ గెలిచేస్తామని భావిస్తున్న కమల మేధావులకు ఉప ఎన్నిక ఫలితాలు ఏ రకమైన జవాబు చెబుతాయో కూడా చూడాలి మరి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

40 మంది ఎమ్మెల్యేలకు జగన్ షాక్...?

బెంగాల్ పోరు: మ‌మ‌త కొంప ముంచేసిన జ‌గ‌న్ ఫ్రెండ్‌...!

`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!

ప్రకాష్ రాజ్ ఎంట్రీ తో వేడి పుట్టిస్తున్న" మా " అధ్యక్ష పీఠం..?

వకీల్ సాబ్’ టికెట్ల గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదుగా?

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>