MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sudh--puri-moviec51fdc36-dbe6-403a-9ef0-16a36cee0aae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sudh--puri-moviec51fdc36-dbe6-403a-9ef0-16a36cee0aae-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ విలన్ గా ప్రేక్షకులకు సుపరిచయమైన రియల్ హీరో సోనూ సూద్.. ,ఇటీవలే అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సోనూ సూద్ లాక్ డౌన్ లో ప్రజలకు చేసిన సేవ ఎవరు మర్చిపోలేనిది.. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో అయన వ్యవహరించిన తీరుకు ప్రతి ఒక్కరుsonu sood;deva;tollywood;twitter;population;aqua;hero;service;adhursసోనూ సూద్ కి రోజుకి ఎన్ని మెసేజ్ లు వస్తాయో తెలుసా..!!సోనూ సూద్ కి రోజుకి ఎన్ని మెసేజ్ లు వస్తాయో తెలుసా..!!sonu sood;deva;tollywood;twitter;population;aqua;hero;service;adhursMon, 12 Apr 2021 20:06:00 GMTటాలీవుడ్ విలన్ గా ప్రేక్షకులకు సుపరిచయమైన రియల్ హీరో సోనూ సూద్.. ,ఇటీవలే అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సోనూ సూద్ లాక్ డౌన్ లో ప్రజలకు చేసిన సేవ ఎవరు మర్చిపోలేనిది.. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో అయన వ్యవహరించిన తీరుకు ప్రతి ఒక్కరు ఎంతో అభినందించారు. ఇప్పటికీ అయన ఆ సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆపద అంటూ ఎవరొచ్చినా సోనూ సూద్ వెంటనే సాయం అందిస్తున్నారు. ఈతరం దేవుడిగా పలుచోట్ల పూజలందుకుంటున్నాడు సోనూ సూద్..

ఓ వైపు సినిమాల్లో విలన్ పత్రాలు పోషిస్తునే నిజజీవితంలో హీరో గా వెలుగొందుతున్నాడు.. అయన కు సినిమాల్లో వచ్చే ఛాన్స్ లు ఏమో కానీ ట్రస్ట్ పేరిట బాగానే ఖర్చు మాత్రం బాగానే అవుతుంది.. ఏదేమైనా ప్రజల దృష్టిలో సోనూ సూద్ మాత్రం దేవుడు.. అయితే ఆయనకు హెల్ప్ కావాలని రోజుకు ఎన్ని మెసేజులు వస్తాయో తెలుసా.. అంతమందికి సోనూ సూద్ ఎవరికీ హెల్ప్ చేస్తాడు.. కొన్ని కొన్ని ఫేక్ హెల్ప్ లు కూడా కావాలని అడుగుతున్నారు.

ఈనేపథ్యంలో సోనూ సూద్ కి మొదట్లో వందల కొద్దీ మెసేజులు వచ్చేవి.. దేశం మొత్తంలో ఇప్పుడుఅయితే లక్షల్లో మెసేజులు వస్తున్నాయట.. 150 కోట్ల ఈ భారత జనాభా లో తనకు ఎంతమంది హెల్ప్ కావాలని కోరుకుంటారో వెల్లడించాడు సోనూ సూద్..  సోనూకి రోజుకి వచ్చే మెసేజ్ల సంఖ్య సుమారు 30వేల పైనే… ఒకరోజు పాటు తనకొచ్చిన మెసేజ్ల సంఖ్యనే తనే ట్వీట్ చేశాడు.. 1137 మెయిల్స్, 19000 FB మెసేజెస్, 4812 ఇంస్టాల్ మెసేజెస్, 6471 ట్విట్టర్ మెసేజెస్.. ఇన్ని మెసేజ్లు చూసి చదివి,వాటికి రెస్పాండ్ అయి సాయం చేయడం మనిషి అనే వాడి వల్ల సాధ్యం కాదు, అయినా కూడా వీలైనంత ఎక్కువమందికి సాయం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నాను అని.. ఇన్ని మెసేజ్లు చదవడం కష్టంగా ఉంది కాబట్టి ఎవరికైనా సాయం అందకపోతే క్షమించండి అంటూ వినమ్రంగా ఒక ట్వీట్ చేశాడు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి ఓటమికి పాపాల భైరవులు రెడీ ?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>