Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab-heroine-nivedha-thomas-crafies-she-gets-corona-negetive86a82b3d-ff0a-4426-b933-54e585e7c61a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab-heroine-nivedha-thomas-crafies-she-gets-corona-negetive86a82b3d-ff0a-4426-b933-54e585e7c61a-415x250-IndiaHerald.jpgవకీల్ సాబ్ చిత్రంలో వేముల పల్లవి పాత్రలో అద్భుతంగా నటించిన నివేదా థామస్ మరోసారి యాక్టింగ్‌‌లో తానేంటో నిరూపించుకుంది. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్‌కి ఎంత గుర్తింపు లభించిందో అదే స్థాయిలో నివేదా నటన కూడా అభిమానులను కట్టి పడేసిందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల థియేటర్‌కు వచ్చి వకీల్ సాబ్ చిత్రం చూసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో..VakeelSaab;pawan;ananya pandey;ananya;anjali;kalyan;varsha;cinema;heroine;nivetha thomas;ananya nagalla;anandam;fidaa;chitramకరోనా నెగిటివ్ అని తెలిశాకే థియేటర్లో అడుగు పెట్టా.. క్లారిటీ ఇచ్చిన వకీల్ సాబ్ హీరోయిన్కరోనా నెగిటివ్ అని తెలిశాకే థియేటర్లో అడుగు పెట్టా.. క్లారిటీ ఇచ్చిన వకీల్ సాబ్ హీరోయిన్VakeelSaab;pawan;ananya pandey;ananya;anjali;kalyan;varsha;cinema;heroine;nivetha thomas;ananya nagalla;anandam;fidaa;chitramMon, 12 Apr 2021 15:17:33 GMTఇంటర్నెట్ డెస్క్: వకీల్ సాబ్ చిత్రంలో వేముల పల్లవి పాత్రలో అద్భుతంగా నటించిన నివేదా థామస్ మరోసారి యాక్టింగ్‌‌లో తానేంటో నిరూపించుకుంది. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్‌కి ఎంత గుర్తింపు లభించిందో అదే స్థాయిలో నివేదా నటన కూడా అభిమానులను కట్టి పడేసిందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల థియేటర్‌కు వచ్చి వకీల్ సాబ్ చిత్రం చూసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలు చేసిన నెటిజర్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చి ఎలా బయటకి వచ్చావంటూ నెటిజన్లు మండిపడ్డారు.

కాగా.. నెటిజన్ల విమర్శలపై నివేదా తాజాగా క్లారిటీ ఇచ్చింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన మాట వాస్తవమేనని, అయితే హోం క్వారంటైన్ లో స్వీయ నియంత్రణలో ఉన్నానని, ఈ క్రమంలోనే ఈ మధ్య చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని నివేద సమాదానమిచ్చింది. నెగటివ్ వచ్చిన విషయాన్ని నిర్ధారించుకున్న తరువాతే థియేటర్లో సినిమా చూడడానికి వచ్చినట్లు తెలిపింది.

ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూడాలని అనిపించిందని, ఈ క్రమంలోనే థియేటర్‌కు వచ్చి సినిమాను ఆస్వాదించానని తెలిపింది. కోవిడ్ కారణంగా చిత్ర ప్రమోషన్లకి దూరమైనా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెడుతున్న మెసేజ్‌లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సినిమా తన కెరియర్ లో చాలా స్పెషల్ మూవీ అని నివేదా థామస్ ఆనందాన్ని పంచుకుంది.       

కాగా.. ఈ చిత్రంలో నివేదా థామస్ నటనకు అనేకమంది సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. అబ్బాయిల వల్ల బాదింపబడిన అమ్మాయిల పాత్రల్లో నివేదా, అంజలి, అనన్య అద్బుతంగా నటించారని వారంతా అభినందిస్తున్నారు. సమాజంలో మహిళల జరుగుతున్న వేధింపులపై మగాళ్ళకి అర్ధమయ్యే విధంగా వివరించే ఓ మంచి సినిమా వకీల్ సాబ్ అంటూ మహిళలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఉప్పెన డైరెక్టర్ సైడ్ బిజినెస్ అదిరింది?

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏమిట్రా ఇది... ఎవ‌డ‌బ్బ సొమ్మురా.. పంచ‌డానికి??

కేసీఆర్ ప్లాన్ ఫాలో అవుతున్న జగన్...?

సవాల్ కు స్పందించడం టీడీపీకి రాదా...?

అధికారంలో వైసీపీ ఉంటే టీటీడీని టీడీపీ ఎలా అభివృద్ధి చేస్తుంది ?

"వకీల్ సాబ్ " పెట్టిన రచ్చ ..నాగబాబు,మంత్రి పెర్ని నాని మద్య వార్..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>