Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithishettya6a4094c-1171-40c2-9e4d-8baf7d60bb17-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithishettya6a4094c-1171-40c2-9e4d-8baf7d60bb17-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు వ‌రుస‌గా ఆఫ‌ర్ల‌ను కొట్టేస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో న‌టిస్తోంది.ఉప్పెనతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన నటి ‘కృతిశెట్టి’. అందులో ఆమె యాక్టింగ్ కు యువత ఫిదా అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్లో సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న పేరు ‘కృతి శెట్టి.’ ఉప్పెన సినిమాలో ఈ అమ్మ‌డి అందానికి యువ‌త దాసోహం అవుతుండ‌గా.. ఈ బుల్లి యాక్టింగ్ చూసిన ఆkrithishetty;beauty;chiranjeevi;bhama;prema;sana;tollywood;cinema;telugu;youtube;kannada;love;blockbuster hit;girl;heroine;mythri movie makers;vaishnav tej;nijam;youth;prema katha;fidaa;chitramఉప్పెన హీరోయిన్ ఇంత కష్టపడిందా...?ఉప్పెన హీరోయిన్ ఇంత కష్టపడిందా...?krithishetty;beauty;chiranjeevi;bhama;prema;sana;tollywood;cinema;telugu;youtube;kannada;love;blockbuster hit;girl;heroine;mythri movie makers;vaishnav tej;nijam;youth;prema katha;fidaa;chitramMon, 12 Apr 2021 03:00:00 GMT
టాలీవుడ్ లో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు వ‌రుస‌గా ఆఫ‌ర్ల‌ను కొట్టేస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో న‌టిస్తోంది.ఉప్పెనతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన నటి ‘కృతిశెట్టి’. అందులో ఆమె యాక్టింగ్ కు యువత ఫిదా అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్లో సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న పేరు ‘కృతి శెట్టి.’ ఉప్పెన సినిమాలో ఈ అమ్మ‌డి అందానికి యువ‌త దాసోహం అవుతుండ‌గా.. ఈ బుల్లి యాక్టింగ్ చూసిన ఆడియ‌న్స్ అంతా.. ‘ఔరా’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


 అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పలికించగల సత్తా ఉన్న కృతి కోసం ఇప్పుడు నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. దీంతో ఈ బ్యూటీ రెమ్యున‌రేష‌న్ ఆకాశంలో గాలిప‌టంలా చ‌క్క‌ర్లు కొడుతోంది.కృతి శెట్టి.. ఇప్పుడు ఈ పేరుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ పేరు కూడా కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తుంది. కన్నడ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు పట్టం కడుతున్నారు మన ప్రేక్షకులు. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. కృతి శెట్టి క్రేజ్ చూసి పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు. దర్శక నిర్మాతలు కూడా కృతి డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఈ భామను ముందుగానే బుక్ చేసుకోండి.. ఉప్పెన రిలీజ్ అయితే అమ్మాయి డేట్స్ దొరకవు అంటూ చిరంజీవి ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన మాటలు అక్షరాలా నిజం అవుతున్నాయి.


నిజంగానే ఈ భామ డేట్స్ ఇప్పుడు బంగారం అయిపోతున్నాయి. అయితే ఉప్పెన సినిమా కోసం కృతి శెట్టి ఎంత కష్ట పడిందో ఇప్పుడు తెలుసుకుందాం.  ఈ ఏడాది టాలీవుడ్లో విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటి ఉప్పెన. వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లతో సూపర్ హిట్ అందుకుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైంది. అయితే  తాజాగా ఉప్పెన మేకింగ్ వీడియోలను దర్శకుడు బుచ్చిబాబు అందరితో పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి  హావభావాలు పలికించడానికి  కృతి శెట్టి ఎంత కష్ట పడిందో ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా ఉప్పెనలో యాక్షన్ సీక్వెన్స్ క్లాస్ రూమ్ సన్నివేశాలను ఎలా చిత్రీకరించారో ఈ వీడియోలో చూడవచ్చు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??

తారక్ చేత ఆ సన్నివేశాలను పలుమార్లు చేయించిన రాజమౌళి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>