CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-cooking87a634e7-b432-4f60-be54-6d819574ab78-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-cooking87a634e7-b432-4f60-be54-6d819574ab78-415x250-IndiaHerald.jpgచిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరు అయిన ఇష్టంగా తినే సింపుల్ రెసిపీ ఏదన్నా ఉంది అంటే అది పెసరపప్పు పులుసు అనే చెప్పాలి. పెసరపప్పుతో పెట్టిన ఈ రెసిపీ కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీ ఎప్పుడు చేసినా సూపర్ హిట్.  అన్నీ పులుసులు మాదిరిగా ఇందులో చింతపండు పులుసు ఉండదు నిమ్మరసం ఉంటుంది. వేసవిలో ఇంకా నోరుబాగలేనప్పుడు, తేలికగా ఏదైనా తినాలనుకున్నప్పుడు వేడిగా అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా బాగుంటుంది .మరి ఆలస్యం చేయకుండా పెసరపప్పు పులుసు ఎలా పెడతారో తెలుసుకుందామా.. ! కావలిసిన పదార్ధాలుindia-herald-cooking;idili;sambar;mirchi;onion;chilli;oil;cumin;dried red chillies;gas stove;ghee;neem;coriander.;ishtamఎంతో రుచికరమైన పెసరపప్పు పులుసు ఎలా తయారుచేయాలో తెలుసుకోండి. !ఎంతో రుచికరమైన పెసరపప్పు పులుసు ఎలా తయారుచేయాలో తెలుసుకోండి. !india-herald-cooking;idili;sambar;mirchi;onion;chilli;oil;cumin;dried red chillies;gas stove;ghee;neem;coriander.;ishtamMon, 12 Apr 2021 12:00:00 GMTచిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరు అయిన  ఇష్టంగా తినే సింపుల్ రెసిపీ ఏదన్నా ఉంది అంటే అది పెసరపప్పు పులుసు అనే చెప్పాలి. పెసరపప్పుతో పెట్టిన ఈ రెసిపీ కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీ ఎప్పుడు చేసినా సూపర్ హిట్.  అన్నీ పులుసులు మాదిరిగా ఇందులో చింతపండు పులుసు ఉండదు నిమ్మరసం ఉంటుంది. వేసవిలో ఇంకా నోరుబాగలేనప్పుడు, తేలికగా ఏదైనా తినాలనుకున్నప్పుడు వేడిగా అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా బాగుంటుంది .మరి ఆలస్యం చేయకుండా పెసరపప్పు పులుసు ఎలా పెడతారో తెలుసుకుందామా.. !

కావలిసిన పదార్ధాలు :

1/2 cup పెసరపప్పు

1/2 cup సాంబార్ ఉల్లిపాయలు/ఉల్లిపాయ చీలికలు

6 పచ్చిమిర్చి

ఉప్పు

1/2 tsp పసుపు

1/2 liter నీళ్ళు

2.5 tbsp నిమ్మరసం

తాలింపు కోసం

2 tsp నూనె/నెయ్యి

2 ఎండు మిర్చి

1 tsp ఆవాలు

1 tsp జీలకర్ర

1 రెబ్బ కరివేపాకు

ఇంగువా – చిటికెడు

కొత్తిమీర – చిన్న కట్ట

తయారీ విధానం :

ముందుగా పెసరపప్పుని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చే దాకా వేపి కడిగి 2.5 కప్పుల నీళ్ళతో మెత్తగా ఉడికించుకోవాలి.తరువాత ఒక గిన్నెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి , పసుపు, ఉప్పు, నీళ్ళు పోసి ఉల్లిపాయలు మెత్తగా ఉడికేదాక మూతపెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా ఉడికాక మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పుని ఉల్లిపాయాల్లో పోసి కలుపుకోండి. పులుసుని 3-4 నిమిషాలు మరగనివ్వాలి. చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు మరిగిన పులుసులో నిమ్మరసం కలిపి స్టవ్ ఆపేయాలి. తరువాత తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, సాయి మినపపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఒక్కోటిగా వేసి సన్నని మంట మీద వేపుకోవాలి. తాలింపు వేగాక దాన్ని  పులుసులో కలపాలి. ఆఖరున కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవడమే.ఎంతో రుచికరమైన పెసరపప్పు పులుసు రెడీ అయినట్లే.. !!వేడి వేడి అన్నం,ఇడ్లీ అట్టుతో  ఈ రెసిపీ చాలా రుచికరంగా ఉంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ ఇక్కడ తప్పు చేస్తే వాళ్ళు అందరూ దూరమే...?

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?

బెంగాల్ పోరు: మ‌మ‌త కొంప ముంచేసిన జ‌గ‌న్ ఫ్రెండ్‌...!

`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>