WinnersVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe8e070248-d9a7-4688-a86e-7f0ff284d9a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe8e070248-d9a7-4688-a86e-7f0ff284d9a6-415x250-IndiaHerald.jpgమానవునిగా మనము ఎన్నో లక్ష్యాల వైపు పరుగెడుతూ ఉంటాము. కానీ ఇక్కడ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మీ లక్ష్యాన్ని మీకు దూరం చేస్తాయి. ఎలా అంటే కనీసం చిన్న పొరపాటు కూడా చెయ్యకుండా మీరు లక్ష్యం వైపు సాగాలి. ఉదాహరణకు ఒక చిన్న రంధ్రం ఒక పెద్ద పడవను ముంచేయగలదు. అలానే జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు పెద్ద నష్టాన్ని చేకూరుస్తాయి. VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;naina;raaga;college;v;shaktiవిజయం మీదే: ఏ పనైనా ఆటంకం లేకుండా పూర్తి చెయ్యాలి...!విజయం మీదే: ఏ పనైనా ఆటంకం లేకుండా పూర్తి చెయ్యాలి...!VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;naina;raaga;college;v;shaktiMon, 12 Apr 2021 23:43:02 GMTమానవునిగా మనము ఎన్నో లక్ష్యాల వైపు పరుగెడుతూ ఉంటాము. కానీ ఇక్కడ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మీ లక్ష్యాన్ని మీకు దూరం చేస్తాయి. ఎలా అంటే కనీసం చిన్న పొరపాటు కూడా చెయ్యకుండా మీరు లక్ష్యం వైపు సాగాలి. ఉదాహరణకు ఒక చిన్న రంధ్రం ఒక పెద్ద పడవను ముంచేయగలదు. అలానే జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు పెద్ద నష్టాన్ని చేకూరుస్తాయి. ఒక అలవాటు మిమ్మల్ని అపజయం పొందేలా చేస్తుంది. ఆ అలవాటును తప్పకుండా మానుకోండి లేకపోతే భారీ నష్టాన్ని ఈ నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. అనగా అనగా రాగ మతిశయిల్లుచునుండు. తినగ తినగ వేము తియ్యనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఎన్నో వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు గొప్ప కవులైన ఎందరో మహానుభావులు ఎప్పటినుండో మనల్ని మోటివేట్ చేస్తూనే ఉన్నారు.

వారి రచనల ద్వారా కాని వాటిని మనం పట్టించుకోకుండా ఉండడం చాలా దురదృష్టకరం. పాడగా పాడగా చక్కటి గాయకుడిగా తయారవ్వచ్చు. తినగా తినగా చేదైన వేపాకు కూడా తియ్యగా తయారవుతుంది. చేయగా చేయగా అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ పనైనా సరే విజయవంతం అవుతుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోతుంటారు . ఇప్పుడు ఇదే మన జీవితంలో అపజయానికి పెద్ద కారణం .  మీరు ఖచ్చితంగా జీవితంలో విజయం పొందాలంటే ఏ పనినైనా నిరాటంకంగా కొనసాగించాలి.

మీరు ఒక విద్యార్థి అయితే మీరు నిరాటంకంగా చదివినట్లయితే మీరు మంచి మార్కులతో పాస్ అవడం జరుగుతుంది. మరియు మీయొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా చాలా మెరుగు పడుతుంది. బయటి ప్రపంచంలో ఎలాంటి పోటీ నైనా మీరు తట్టుకోగలరు నిరాటంకంగా చదివినప్పుడు. కాలేజీ పని దినాలలో మీరు సరిగా హాజరు కాకుండా ఉండడం వలన అది నీకే పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే నీ యొక్క పని ఫలితం నువ్వు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. ప్రతి రోజు కాలేజీకి హాజరై ప్రతి క్లాసులు శ్రద్ధగా వింటూ చదువుతూ ఉండు ఈ ప్రక్రియను నువ్వు నిరాటంకంగా కొనసాగించినట్లు అయితే విజయం పొందడం లో నిన్ను ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. కాబట్టి మొదలు పెట్టిన ఏ పనిని అయినా సరే ఆటంకం లేకుండా పూర్తి చేయాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కైరా అద్వానీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ: పూరి గుడిసె నుంచి ఐఐటీ ప్రొఫెసర్ వరకూ..?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>