MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips12d1755e-98d1-4801-9b2e-6ab2b03a6c86-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips12d1755e-98d1-4801-9b2e-6ab2b03a6c86-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ వాయిదా పడింది. లవ్ స్టోరీ సినిమా నిర్మాతలు ఆ సినిమాను వాయిదా వేయడంతో మిగతా మీడియం బడ్జెట్ సినిమా నిర్మాతలు, అలాగే భారీ బడ్జెట్ సినిమా నిర్మాతలు పునరాలోచనలో పడినట్లు సమాచారం.. ఒకరకంగా లవ్ స్టోరీ అనేది తక్కువ బడ్జెట్ లో చేసిన సినిమా, వాళ్లు సినిమా వాయిదా వేసుకుంటున్నారు అంటే తాము కూడా సినిమాలు వాయిదా వేసుకునే పరిస్థితి ఉందని నిర్మాతలు చెబుతున్నారు. అందుకే ఈ నెల 23న విడుదల కావాల్సిన టక్ జగదీష్,30వ తేదీన విడుదల కావాల్సిన విరాటపర్వంTollywood gossips;chiranjeevi;dussehra;india;rrr movie;cinema;huzur nagar;love;thalaivi;graphics;wife;vijayadashami;kusuma jagadish;tuck jagdish;tuck jagadish;love storyఆక్యుపెన్సీ టెన్షన్ : 'పుష్ప' డేట్ కి 'ఆచార్య'... 'ఆర్ ఆర్ ఆర్' డేట్ కి 'పుష్ప'!ఆక్యుపెన్సీ టెన్షన్ : 'పుష్ప' డేట్ కి 'ఆచార్య'... 'ఆర్ ఆర్ ఆర్' డేట్ కి 'పుష్ప'!Tollywood gossips;chiranjeevi;dussehra;india;rrr movie;cinema;huzur nagar;love;thalaivi;graphics;wife;vijayadashami;kusuma jagadish;tuck jagdish;tuck jagadish;love storySun, 11 Apr 2021 08:00:00 GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ వాయిదా పడింది. లవ్ స్టోరీ సినిమా నిర్మాతలు ఆ సినిమాను వాయిదా వేయడంతో మిగతా మీడియం బడ్జెట్ సినిమా నిర్మాతలు, అలాగే భారీ బడ్జెట్ సినిమా నిర్మాతలు పునరాలోచనలో పడినట్లు సమాచారం.. ఒకరకంగా లవ్ స్టోరీ అనేది తక్కువ బడ్జెట్ లో చేసిన సినిమా, వాళ్లు సినిమా వాయిదా వేసుకుంటున్నారు అంటే తాము కూడా సినిమాలు వాయిదా వేసుకునే పరిస్థితి ఉందని నిర్మాతలు చెబుతున్నారు. అందుకే ఈ నెల 23న విడుదల కావాల్సిన టక్ జగదీష్,30వ తేదీన విడుదల కావాల్సిన విరాటపర్వం సినిమాలు కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఎందుకంటే ఇప్పటికే 23వ తేదీన విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ తలైవి వాయిదా పడింది. ఇక ఈ సెకండ్ వైఫ్ కారణంగా సినిమా డేట్లు అన్ని రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా కూడా ఈ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన మళ్ళీ విధించే అవకాశం ఉందని ఒకవేళ అలా చేస్తే కనుక ఆ సమయంలో ఆచార్య సినిమాను విడుదల చేయడం మంచిది కాదని నిర్మాతలు భావిస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. 

లెక్క ప్రకారం ఆచార్య సినిమా మే 13న విడుదల కావాల్సి ఉంది. ఒకవేళ ఆ రోజు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడితే దాన్ని పుష్ప విడుదల కావాల్సిన ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పుష్ప యూనిట్ కూడా ఇప్పటికే అసలు షూటింగ్ పూర్తి అవుతుందో లేదో షూటింగ్ పూర్తయిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి అవుతుందో లేదో అని టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆచార్య వాయిదా వేసే పరిస్థితి వస్తే పుష్ప సినిమా కూడా దసరా సీజన్ కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

నిజానికి ఈ దసరా సీజన్ కోసం ఆర్.ఆర్.ఆర్ సినిమా సిద్ధంగా ఉంది. అయితే డేట్ మాత్రం లాక్ చేసుకున్నారు కానీ ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్  డేట్ పుష్ప తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే గనుక జరిగితే ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఈ యాభై శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు లేకపోతే కనుక ఏమి జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?

హెరాల్డ్ స్మ‌రామీ : పెత్తాందారీపై సాయుధ‌పోరాటం చేసిన పైలా వాసుదేవ‌రావు

వకీల్‌ సాబ్‌ నెగిటివ్ రివ్యూ - సోషల్ మీడియాలో తెగ వైరల్ ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మధుసూదన్ సైకిల్‌ని సైడ్ చేసేస్తారా?

బైరెడ్డి సిద్ధార్థ్‌కి ఆ ఛాన్స్ ఉందా?

రెండు రోజుల్లోనే మిలియన్ లైక్ సంపాదించుకున్న పుష్ప టీజర్ ..?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>