PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilafbb58156-053d-40aa-84e8-f9c410909aec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilafbb58156-053d-40aa-84e8-f9c410909aec-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వైయస్ షర్మిల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఆమె రాజకీయ విధంగా ఉంటుంది ఏంటనే దానిపై ఇప్పటికే లెక్కలు కూడా మొదలుపెట్టారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమె విషయంలో కాస్త ఎక్కువగానే కంగారు పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఆమె పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఇప్పుడు ఆమె పార్టీలో వెళ్లడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ మారేందుకు ఆసక్తిsharmila,ts;congress;mla;father;party;mantraఎంపీని నలుగురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన షర్మిల...?ఎంపీని నలుగురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన షర్మిల...?sharmila,ts;congress;mla;father;party;mantraSun, 11 Apr 2021 17:12:33 GMTతెలంగాణలో వైయస్ షర్మిల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఆమె రాజకీయ విధంగా ఉంటుంది ఏంటనే దానిపై ఇప్పటికే లెక్కలు కూడా మొదలుపెట్టారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమె విషయంలో కాస్త ఎక్కువగానే కంగారు పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఆమె పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఇప్పుడు ఆమె పార్టీలో వెళ్లడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు.

కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. రాజకీయంగా తెలంగాణలో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్సీలు కొంతమంది ఇప్పుడు షర్మిల వైపు చూడటానికి రెడీ అవుతున్నారు. అంతేకాకుండా షర్మిల తో భేటీ అవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రెడీగా ఉన్నారని సమాచారం. మాజీ మంత్రులు కొంత మంది షర్మిల నివాసానికి వెళ్లి ఆమెను కలిసి అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొంతమంది నేతల విషయంలో కాస్త గట్టిగానే దృష్టి పెట్టారని సమాచారం. తన తండ్రి హయాంలో కీలక పదవులు అనుభవించిన వారి విషయంలో ఆమె చాలా వరకు అప్రమత్తంగా ఉన్నారని వాళ్లందరికీ కూడా భారీగా ఆఫర్లు ఇస్తున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ముఖ్యంగా కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి తన తండ్రి హయాంలో పనిచేసిన వారికి ఆమె హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా తెలంగాణలో ఒక్క ఎంపీకి కూడా ఆమె గాలం వేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలను ఒక ఎంపీని తన పార్టీలోకి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారని కూడా రాజకీయ వర్గాలకు సమాచారం అందింది. మరి షర్మిల ఎంత వరకు ఇతర పార్టీలను దెబ్బ కొడతారు అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ సరి కొత్త రూపం చూసేది ఆరోజే అంట.. స్టిల్ మాములుగా ఉండదట మరి.. !!

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??

తారక్ చేత ఆ సన్నివేశాలను పలుమార్లు చేయించిన రాజమౌళి..?

పవన్ 'వకీల్ సాబ్'.. ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

పవన్ కళ్యాణ్.. మీకు ఈ మాట చెప్పామన్నారు : దిల్ రాజు

జాతి ర‌త్మాలు క్లోజింగ్ క‌లెక్ష‌న్స్..లాభం ఎంత వ‌చ్చిందంటే.?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>