MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-lala7e32bc1-1a2a-46ad-93d4-f353b614ebac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-lala7e32bc1-1a2a-46ad-93d4-f353b614ebac-415x250-IndiaHerald.jpgఅక్కినేని హీరోలకు మంచి డైరెక్టర్ లతో సినిమాలు వస్తున్నా కూడా అవి హిట్ అవడం లేదు. అక్కినేని వారసుల్లో నాగార్జున తరువాత నాగచైతన్య తప్పా ఇంకా ఎవరు హీరోగా కుదురుకోలేదని చెప్పాలి.. ఎందుకంటే ఇతర హీరోల పోటీ ఎక్కువగా ఉండడంతో అక్కినేని హీరోలు కొంత డల్ అయ్యారు. నాగagent, mohan lal;naga chaitanya;mohanlal;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;anil sunkara;bhaskar;editor mohan;geetha;naga;nageshwara rao akkineni;surender reddy;mumbai;cinema;sangeetha;baba bhaskar;rajani kanth;naga aswin;sunkara ramabrahmam;hollywood;director;saira narasimhareddy;chaitanya 1;wanted;reddy;sakshi;chitramఏజెంట్ కోసం రంగంలోకి సూపర్ స్టార్.. కీలకపాత్రలో..!!ఏజెంట్ కోసం రంగంలోకి సూపర్ స్టార్.. కీలకపాత్రలో..!!agent, mohan lal;naga chaitanya;mohanlal;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;anil sunkara;bhaskar;editor mohan;geetha;naga;nageshwara rao akkineni;surender reddy;mumbai;cinema;sangeetha;baba bhaskar;rajani kanth;naga aswin;sunkara ramabrahmam;hollywood;director;saira narasimhareddy;chaitanya 1;wanted;reddy;sakshi;chitramSun, 11 Apr 2021 18:00:00 GMTఅక్కినేని హీరోలకు మంచి డైరెక్టర్ లతో సినిమాలు వస్తున్నా కూడా అవి హిట్ అవడం లేదు. అక్కినేని వారసుల్లో నాగార్జున తరువాత నాగచైతన్య తప్పా ఇంకా ఎవరు హీరోగా కుదురుకోలేదని చెప్పాలి.. ఎందుకంటే ఇతర హీరోల పోటీ ఎక్కువగా ఉండడంతో అక్కినేని హీరోలు కొంత డల్ అయ్యారు. నాగ చైతన్య కొంత సెటిల్ అయినా అఖిల్ గత మూడు సినిమాలుగా మంచి హిట్ కోసం వేచి చూస్తున్నాడు. దాంతో అఖిల్ ఇంకా ఓనమాలు స్టేజి లో ఉన్నాడని చెప్పొచ్చు. మొదటి సినిమా అఖిల్ తో అఖిల్ మెప్పించలేకపోయాడు. రెండు మూడు సినిమాలతో పర్వాలేదనిపించుకున్నాడు..

నాలుగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుంది.. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల్లో రెండు ఇప్పటికే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.. ట్రైలర్ అంచనాలను పెంచింది.  ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో అఖిల్ నెక్స్ట్ సినిమా గురించి అందరి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు ఫలితంగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు అఖిల్.. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది..

సైరా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండగా ఈ సినిమా లో సూపర్ మోహన్ లాల్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది.  యంగ్ ముంబై మోడల్ వైద్య సాక్షి ఈ చిత్రంలో అఖిల్ ప్రేయసిగా కనిపించనుంది.  అనీల్ సుంకర ..  సురేందర్ రెడ్డి సురేందర్ 2 సినిమా బ్యానర్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'RRR' కి అదిరిపోయే సంగీతాన్ని సిద్ధం చేస్తున్న కీరవాణి..!!

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??

తారక్ చేత ఆ సన్నివేశాలను పలుమార్లు చేయించిన రాజమౌళి..?

పవన్ 'వకీల్ సాబ్'.. ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

పవన్ కళ్యాణ్.. మీకు ఈ మాట చెప్పామన్నారు : దిల్ రాజు

జాతి ర‌త్మాలు క్లోజింగ్ క‌లెక్ష‌న్స్..లాభం ఎంత వ‌చ్చిందంటే.?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>