PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/sonia4ffdb724-0de7-4699-9167-ebfc032a67dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/sonia4ffdb724-0de7-4699-9167-ebfc032a67dd-415x250-IndiaHerald.jpgచాలా రోజుల త‌ర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్ర‌ధాన‌మంత్రి మోదీపై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెట్టారు. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పార్టీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పంజాబ్ నాయకులు అమరీందర్ సింగ్, ఛత్తీస్ గడ్ నాయకులు భూపేశ్ బఘేల్ లు మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ.. ‘మోడీ ప్రభుత్వం పరిస్థితిని మేనేజ్ చేయడం కుదరలేదని అన్నారు. వ్యాక్సిన్లు అsonia;modi;soniagandhi;ashok;rahul new;rahul;k l rahul;mini;amarinder singh;rahul gandhi;rajasthan;mohandas karamchand gandhi;sonia gandhi;ashok gehlot;congress;job;cheque;rahul sipligunj;punjab;partyమ‌న‌కు అంద‌కుండానే విదేశాల‌కు వ్యాక్సిన్ ఎగుమ‌తా...? ‌మోదీపై సోనియా సెటైర్‌..!మ‌న‌కు అంద‌కుండానే విదేశాల‌కు వ్యాక్సిన్ ఎగుమ‌తా...? ‌మోదీపై సోనియా సెటైర్‌..!sonia;modi;soniagandhi;ashok;rahul new;rahul;k l rahul;mini;amarinder singh;rahul gandhi;rajasthan;mohandas karamchand gandhi;sonia gandhi;ashok gehlot;congress;job;cheque;rahul sipligunj;punjab;partySun, 11 Apr 2021 07:49:00 GMTచాలా రోజుల త‌ర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్ర‌ధాన‌మంత్రి మోదీపై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెట్టారు. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పార్టీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పంజాబ్ నాయకులు అమరీందర్ సింగ్, ఛత్తీస్ గడ్ నాయకులు భూపేశ్ బఘేల్ లు మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ.. ‘మోడీ ప్రభుత్వం పరిస్థితిని మేనేజ్ చేయడం కుదరలేదని అన్నారు. వ్యాక్సిన్లు అన్నింటినీ విదేశాలకు ఎగుమతి చేసేసి కొరత ఏర్పడేలా చేశారని ఆరోపించారు.

దుర‌దృష్ట‌వ‌శాత్తు దేశీయ అవ‌స‌రాలు తీర‌క ముందే విదేశాల‌కు వ్యాక్సిన్‌ను పంపించ‌డం దారుణ‌మ‌ని ఆమె త‌ప్పుబ‌ట్టారు. దేశ అవసరాలు తీరిన తర్వాతే ఇతర దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కరోనా కేసులు, మరణాల విషయంలో నిజాయితీగా ఉండాలని సూచించారు. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు, మిగతా రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని సోనియా స్పష్టం చేశారు. టెస్టులు చేసి కేసులను ట్రాక్ చేయడం, వ్యాక్సిన్ చేయడం లాంటి వాటికే ప్రియారిటీ ఇవ్వాలని అన్నారు. మ‌హారాష్ట్ర‌లో పెరుగుతున్న కేసుల‌పైనా సోనియ‌గాంధీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప‌రిస్థితి అదుపుత‌ప్పితే అడ్డుక‌ట్ట వేయ‌డం క‌ష్ట‌మ‌ని ఆమె పేర్కొన్నారు. అయితే ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తే క‌రోనాకు చెక్ పెట్ట‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.


ఇదిలా ఉండ‌గా  మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇలాంటి నేపథ్యలో మినీ లాక్‌డౌన్, వీకెండ్‌ లాక్‌డౌన్‌ ప్రభావం అంతగా చూపడంలేదని తెలుస్తోంది. ముఖ్యంగా మినీ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన అనంతరం కూడా రోజు రోజుకి కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య అయిదు లక్షలు దాటింది. ఈ  సంఖ్య ప్రపంచంలోనే ఏడవ స్థానంలో ఉండగా  మరోవైపు ప్రతి రోజు కరోనా రోగుల సంఖ్య 60 వేల చేరువలో నమోదవుతోంది. ఈ సంఖ్య ప్రపంచంలోనే మూడవ స్థానం, మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతోంది. వీటన్నింటి దృష్ట్యా రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?

హెరాల్డ్ స్మ‌రామీ : పెత్తాందారీపై సాయుధ‌పోరాటం చేసిన పైలా వాసుదేవ‌రావు

వకీల్‌ సాబ్‌ నెగిటివ్ రివ్యూ - సోషల్ మీడియాలో తెగ వైరల్ ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మధుసూదన్ సైకిల్‌ని సైడ్ చేసేస్తారా?

బైరెడ్డి సిద్ధార్థ్‌కి ఆ ఛాన్స్ ఉందా?

రెండు రోజుల్లోనే మిలియన్ లైక్ సంపాదించుకున్న పుష్ప టీజర్ ..?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>