PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/prashanth-kishorebda63e67-6c11-437c-84f5-8755834d6348-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/prashanth-kishorebda63e67-6c11-437c-84f5-8755834d6348-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కీలకంగా మారారు. ప్రశాంత్ కిషోర్ దెబ్బకు భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే భారతీయ జనతా పార్టీ ఆయనను ఎదుర్కొనే విషయంలో కొన్ని కొన్ని అంశాలను బాగా హైలైట్ చేస్తూ ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనకు సంబంధించిన ఆడియో ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆడియోలో ఆయన మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీ ప్రభుprashnth kisore,west bengal;view;mamata benerjee;benarjee;prasanth;bharatiya janata party;west bengal - kolkata;audio;mamta mohandas;prashant kishor;partyప్రశాంత్ కిషోర్ లెక్క కరెక్ట్...?ప్రశాంత్ కిషోర్ లెక్క కరెక్ట్...?prashnth kisore,west bengal;view;mamata benerjee;benarjee;prasanth;bharatiya janata party;west bengal - kolkata;audio;mamta mohandas;prashant kishor;partySun, 11 Apr 2021 20:00:00 GMTపశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కీలకంగా మారారు. ప్రశాంత్ కిషోర్ దెబ్బకు భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే భారతీయ జనతా పార్టీ ఆయనను ఎదుర్కొనే విషయంలో కొన్ని కొన్ని అంశాలను బాగా హైలైట్ చేస్తూ ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనకు సంబంధించిన ఆడియో ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఆడియోలో ఆయన మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే విధంగా ఉన్నాయి. దీంతోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఆయన విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ దెబ్బకు ప్రశాంత్ కిషోర్ కూడా ఇబ్బంది పడ్డారు అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు తాను చేయలేదు అని చెప్పకుండా... తాజాగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు.  మాట్లాడిన మొత్తం మాటలను బయట పెడితే బాగుండేది  అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు.

దీంతో భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో కాస్త అతి చేసింది అనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. ఎలాగైనా సరేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ విజయం సాధిస్తారని భారతీయ జనతా పార్టీకి వంద  స్థానాలు కూడా  వచ్చే అవకాశం లేదు అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కూడా ఆయన మాట్లాడుతూ ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ ప్రసంగించారు. మమతా బెనర్జీ అంతర్గత సర్వేల్లో తమకు 200 రెండు స్థానాలు వస్తాయని... భారతీయ జనతా పార్టీకి 70 స్థానాలు లోపు వచ్చే అవకాశం ఉంది అంటూ  ఒక లెక్క కూడా వేసుకున్నట్లు సమాచారం. మరియు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏ విధంగా కలుస్తాయి ఏంటి అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప టీజర్ కాపీనా.. అసలేంటీ గోల..?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>