MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/lawyer-saab-towards-solid-records-raising-brakes-450bf493-2324-4d6c-9eda-17d79b21eaf6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/lawyer-saab-towards-solid-records-raising-brakes-450bf493-2324-4d6c-9eda-17d79b21eaf6-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “వకీల్ సాబ్” ఏప్రెల్ 9న విడుదల అయ్యి మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దాదాపుగా మూడేళ్లు సినిమాలకు దూరమైన పవన్ " వకీల్ సాబ్ " తో పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చాడు. దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ ఇమేజ్ కు తగట్టుగా సినిమాను మార్పులు చెయ్యడంతో కేవలం పవన్ అభిమానులకే కాకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులకు సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లేస్ అయ్యింది. vakeel saab;pawan;ananya pandey;prakash raj;allu arjun;ananya;anjali;kalyan;niveda thomas;pawan kalyan;raj;sriram;thaman s;cinema;bahubali;box office;letter;arjun 1;venu sreeram;ala vaikuntapuramlo;ananya nagallaసాలిడ్ రికార్డుల దిశగా "వకీల్ సాబ్ "..బ్రేకులు లేవట..?సాలిడ్ రికార్డుల దిశగా "వకీల్ సాబ్ "..బ్రేకులు లేవట..?vakeel saab;pawan;ananya pandey;prakash raj;allu arjun;ananya;anjali;kalyan;niveda thomas;pawan kalyan;raj;sriram;thaman s;cinema;bahubali;box office;letter;arjun 1;venu sreeram;ala vaikuntapuramlo;ananya nagallaSun, 11 Apr 2021 05:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “వకీల్ సాబ్” ఏప్రెల్ 9న విడుదల అయ్యి మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దాదాపుగా మూడేళ్లు సినిమాలకు దూరమైన పవన్ " వకీల్ సాబ్ " తో పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చాడు. దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ ఇమేజ్ కు తగట్టుగా సినిమాను మార్పులు చెయ్యడంతో కేవలం పవన్ అభిమానులకే కాకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులకు సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లేస్ అయ్యింది.

 ఇక నివేద థామస్, అంజలి, అనన్య చక్కగా నటించి మెప్పించారు. ఇక ప్రకాష్ రాజ్, పవన్ కల్యాణ్, మద్య వచ్చే సన్నివేశాలు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళాయి. దీంతో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద " వకీల్ సాబ్ " దిమ్మ తిరిగే వసూళ్లు సాధిస్తున్నాడు. ఇక మొదటి రోజు అత్యధిక కలెక్షన్లనే " వకీల్ సాబ్ " రాబట్టగలిగాడు. ఒక్క నైజాం లోనే మొదటి రోజే 8 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొత్త రికార్డులను సెట్ చేశాడు. ఇక సీడెడ్ లో 4 కోట్లు, ఓవర్సీస్ లో 3.54 కోట్లు సాధించగా..ఓవరాల్ గా మొదటి రోజు 32 కోట్ల షేర్, 44 కోట్ల గ్రాస్ సాధించి సరికొత్త రికార్డుల దిశగా దూసుకు పోతున్నాడు.

ఇక మరో 20 రోజుల దాకా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాలు ఏవి రాకపోవడం వకీల్ సాబ్ కు కలిసొచ్చే అంశం. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ రికార్డులను సెట్ చేసే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నాన్ బాహుబలి రికార్డుల జాబితాలో అల్లు అర్జున్ నటించిన " అల వైకుంఠపురంలో " సినిమా టాప్ లో కొనసాగుతుంది. ఇక ఈ రికార్డు ను "వకీల్ సాబ్ " బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మరి "వకీల్ సాబ్ " రికార్డులను సృష్టిస్తుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు . 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ కలెక్షన్స్ ఎందుకు చెప్పడంలేదు.. ఆశ్చర్యపోతున్న అభిమానులు...?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>