PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-lokesh5d879916-a034-4878-9d83-6589ca3fa12c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-lokesh5d879916-a034-4878-9d83-6589ca3fa12c-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా పోస్టులపై రాద్దాంతం జరుగుతోంది. అసత్యాలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ పై కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై శనివారం కేసునమోదైందిchandrababu lokesh;nagarjuna akkineni;suresh;tiru;nandigam suresh;andhra pradesh;devineni avinash;mp;scheduled tribes;police;tirupati;facebook;media;chief minister;minister;husband;tdp;ycp;lokesh kanagaraj;bapatlaచంద్రబాబు, లోకేష్ పై కేసుచంద్రబాబు, లోకేష్ పై కేసుchandrababu lokesh;nagarjuna akkineni;suresh;tiru;nandigam suresh;andhra pradesh;devineni avinash;mp;scheduled tribes;police;tirupati;facebook;media;chief minister;minister;husband;tdp;ycp;lokesh kanagaraj;bapatlaSun, 11 Apr 2021 10:33:06 GMTతిరుపతి లోక్ సభ ఉపఎన్నికతో  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రచ్చగా మారాయి. ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చుతున్నారు నేతలు. వ్యక్తిగత దూషణలు, పరస్పర సవాళ్లతో కాక రేపుతున్నారు. సోషల్ మీడియా వేదికగానూ పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. పోటాపోటీగా ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా పోస్టులపై రాద్దాంతం జరుగుతోంది. అసత్యాలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ పై కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై శనివారం కేసునమోదైంది. తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికలో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురుమూర్తిపై టీడీపీ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో అనుచిత పోస్ట్ చేశారంటూ వాళ్లపై కేసు పెట్టారు. ఫేస్‌బుక్‌ ఖాతాలో అనుచిత పోస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఎస్పీ ఎస్టీ కేసు క‌ట్టాల‌ని వైసీపీ నేతలు ఏపీ డీజీపీని శుక్రవారం కోరారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌.. డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. వాళ్ల. ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బాబు, లోకేష్‌లపై సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ యాక్ట్‌ కింద శనివారం కేసు నమోదు చేశారు.

ఇక టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపైనా కేసు నమోదు చేసింది సీఐడీ. తిరుపతి బైపోల్‌ సందర్భంగా.. ఈనెల 7న దేవినేని ఉమ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఆ ప్రెస్‌ మీట్‌లో ఆయన చూపించిన డిజిటల్‌ డాక్యుమెంట్‌ ఫోర్జరీ అంటూ సీఐడీ కేసు బుక్‌ చేసింది. ఓ ట్యాబ్‌లో ఆయన చూపించిన వీడియోని ఫోర్జరీ అని.. అది చూపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ లేఖను కేంద్రం లైట్ తీసుకుందా...?

బోయపాటి రికార్డును బ్రేక్ చేయలేకపోతున్న జక్కన్న.. ఎందులోనో తెలుసా..?

తిరుపతిలో టీడీపీ ఓట్లకు భారీ చిల్లు ?

దుమ్మురేపుతోన్న వ‌కీల్‌సాబ్... యూఎస్ & ఆస్ట్రేలియా క‌లెక్ష‌న్లు అదుర్స్

వైసీపీకి గురుమూర్తి బలమా..? భారమా..?

ఓహో.. జగన్‌ వకీల్‌సాబ్‌ను టార్గెట్ చేయడం వెనుక ఇంత కథ ఉందా..?

ఐకాన్ పై వేణు శ్రీరామ్ వేదాంతం !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>