MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/children-ca6ec289-9586-4e40-b90e-ea8dfaa2ee7d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/children-ca6ec289-9586-4e40-b90e-ea8dfaa2ee7d-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో చాల మంది హీరోలు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువగా మీడియాలో చెప్పడానికి ఇష్టపడరు. ఇక వాళ్ళ ఫ్యామిలీ, పిల్లల ఫోటోలు కూడా దొరకడం కూడా కష్టమే. తమ ఫెవరెట్ హీరోకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి వారి ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.children;kumaar;ajith kumar;diya;jyothika;karthikeyan;prema;surya sivakumar;vijay;kanna lakshminarayana;tamil;love;hero;heroine;joseph vijay;ajit pawar;divya bhatnagarఈ స్టార్ హీరోల పిల్లలను మీరు ఎప్పుడైనా చూశారా..!ఈ స్టార్ హీరోల పిల్లలను మీరు ఎప్పుడైనా చూశారా..!children;kumaar;ajith kumar;diya;jyothika;karthikeyan;prema;surya sivakumar;vijay;kanna lakshminarayana;tamil;love;hero;heroine;joseph vijay;ajit pawar;divya bhatnagarSun, 11 Apr 2021 07:00:00 GMTచిత్ర పరిశ్రమలో చాల మంది హీరోలు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువగా మీడియాలో చెప్పడానికి ఇష్టపడరు. ఇక వాళ్ళ ఫ్యామిలీ, పిల్లల ఫోటోలు కూడా దొరకడం కూడా కష్టమే. తమ ఫెవరెట్ హీరోకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి వారి ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక వారి పుట్టిన రోజు, పెళ్ళిరోజుల దగ్గర్నుంచి వారి పిల్లలు.. వ్యక్తిగత విషయాలను మొత్తం తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొంత మంది తమిళ స్టార్ హీరోలు వారి పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు ఒక్కసారి చూద్దామా.

ఇక తమిళ స్టార్ హీరో అజిత్ చైల్డ్ ఆర్టిస్ట్‏గా మంచి గుర్తింపు తెచ్చుకొని, స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఆయన  అజిత్ చైల్డ్ ఆర్టిస్ట్‏గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బేబీ షాలినీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు (ఆద్విక్ కుమార్).. కుమార్తే (ఆనౌష్క కుమార్)ఉన్నారు. షూటింగ్ లేని సమయంలో అజిత్ ఎక్కువగా తన పిల్లలతో గడుపుతుంటారు.

అంతేకాదు.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో దలపతి విజయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక దలపతి విజయ్ 1999లో సంగీతను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు (జాన్సన్ సంజయ్).. కుమార్తే (దివ్య సాషా) ఉన్నారు. విజయ్ కుమారుడు 2009లో వెట్టైకరన్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా మెరిసాడు. అలాగే విజయ్ కుమార్తే.. థెరి సినిమాలోనూ నటించింది.

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ 2010లో ఆర్తినని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె (ఆరాధన). 2018లో విడుదలైన కన్నా సినిమాలో తన కూతురి చేత పాట పాడించాడు కార్తికేయన్. ఇక తెలుగు, తమిళ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక గురించి తెలియని వారంటూ ఉండరు. ఇద్దరూ 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు (దేవ్), ఒక పాప (దియా సూర్య).



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?

హెరాల్డ్ స్మ‌రామీ : పెత్తాందారీపై సాయుధ‌పోరాటం చేసిన పైలా వాసుదేవ‌రావు

వకీల్‌ సాబ్‌ నెగిటివ్ రివ్యూ - సోషల్ మీడియాలో తెగ వైరల్ ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మధుసూదన్ సైకిల్‌ని సైడ్ చేసేస్తారా?

బైరెడ్డి సిద్ధార్థ్‌కి ఆ ఛాన్స్ ఉందా?

రెండు రోజుల్లోనే మిలియన్ లైక్ సంపాదించుకున్న పుష్ప టీజర్ ..?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>