MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-beauty-kavitha-koushik074ba355-d02c-4cd2-9942-8f51a47a6b5f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-beauty-kavitha-koushik074ba355-d02c-4cd2-9942-8f51a47a6b5f-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్..మొదటిసారి హిందీలో మొదలు పెట్టిన ఈ రియాలిటీ షో కి అక్కడ ఎంతో ఆదరణ దక్కింది.. దీంతో బిగ్ బాస్ అన్ని భాషలకు పాకింది.. ఇప్పటికే అన్ని భాషల్లో మంచి టీఆర్పీ తో దూసుకుపోతున్న ఈ షో ద్వారా ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్ట్ లు వెలుగులోకి వచ్చారు. ఇక తెలుగులోనూ ఈ షోకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే మన దగ్గర ఈ రియాలిటీ షో విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్ కు సిద్ధం అవుతుంది. Bigboss Beauty Kavitha Koushik;beauty;kaushik;kavitha;telugu;bigboss;media;hindi;winner;reality showబిగ్ బాస్ వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయ్యింది.. ప్రముఖ నటి సంచలన కామెంట్స్..!!బిగ్ బాస్ వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయ్యింది.. ప్రముఖ నటి సంచలన కామెంట్స్..!!Bigboss Beauty Kavitha Koushik;beauty;kaushik;kavitha;telugu;bigboss;media;hindi;winner;reality showSun, 11 Apr 2021 15:00:00 GMTబుల్లితెరపై  భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్..మొదటిసారి హిందీలో మొదలు పెట్టిన ఈ రియాలిటీ షో కి అక్కడ ఎంతో ఆదరణ దక్కింది.. దీంతో బిగ్ బాస్ అన్ని భాషలకు పాకింది.. ఇప్పటికే అన్ని భాషల్లో మంచి టీఆర్పీ తో దూసుకుపోతున్న ఈ షో ద్వారా ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్ట్ లు వెలుగులోకి వచ్చారు. ఇక తెలుగులోనూ ఈ షోకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే మన దగ్గర ఈ రియాలిటీ షో విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్ కు సిద్ధం అవుతుంది.

 అయితే కొంతమంది బిగ్ బాస్ షో ఒక ఫేక్ షో అని రకరకాల కామెంట్లు చేస్తుంటారు. షోలో పాల్గొన్న వారు కూడా ఆ షోనుంచి బయటకు వచ్చి నెగిరిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ కూడా అలాంటి కామెంట్లే చేసింది. ఈ షో వల్ల తన కెరియర్ నాశనం అయ్యిందని చెప్పుకొచ్చిందిఅసలు విషయం ఏంటంటే.. హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది నటి కవిత కౌశిక్ . 14వ సీజన్ విజేత రుబీనాతో పెద్ద గొడవ తర్వాత ఎలిమినేట్ అయ్యింది. అయితే తాజాగా ఆమె అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 'ఈ ఫేక్ రియాలిటీ షో ద్వారా నాకు ఒరిగింది ఏమీలేదు. అయినా ఓసారి ఇమేజ్ పాడైందంటే ఇక మనం ఫ్రీగా ఉండొచ్చు.' అని చెప్పుకొచ్చింది. అయితే హోస్ లో ఉన్నన్ని రోజులు ఈ అమ్మడు గొడవలు పడుతూనే ఉంది. కవిత బిగ్ బాస్ అనేది ఒక ఫేక్ షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..ఇదిలా ఉంటె ఇక మన తెలుగులో మాత్రం ఈ రియాలిటీ షో ద్వారా చాలామందికి మంచి గుర్తింపు తో పాటు సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి.. ప్రస్తుతం ఐదవ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఇక ఈ సీజన్లో కూడా ఫేమస్ సెలెబ్రిటీలను తీసుకురానుందట బిగ్ బాస్ బృందం.. !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'విరాటపర్వం', 'ఆచార్య'లకి మావో టెన్షన్ ?

జబర్దస్త్ కి రష్మీ గుడ్ బై ?

ఆ హీరోయిన్ త్యాగం వల్లనే రష్మిక స్టార్ హీరోయిన్ గా ఎదిగిందా..!!

జగన్ ను ఒంటరి చేస్తున్నారా...?

వకీల్ సాబ్ దెబ్బతో డీలా పడ్డ మిల్క్ బ్యూటీ....

సూపర్ స్టార్ ట్వీట్ కి తెగ ఫిదా అయిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్......

ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ మంత్రి... జ‌గ‌న్ చేసిన పంచాయితీ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>