PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-govt-new-decision-on-corona-second-wave-70d246d9-c332-4d10-9bcb-8a85ee391883-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-govt-new-decision-on-corona-second-wave-70d246d9-c332-4d10-9bcb-8a85ee391883-415x250-IndiaHerald.jpgతనపై జరిగిన కుట్రకు గానూ ఐపీ ఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా డీజీపీ గౌతం సవాంగ్ లక్ష్యంగా ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. తప్పుడు రిపోర్టులను క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన సీ. ఎం.ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ప్రభుత్వ అప్పటి ప్రధాన కార్యదర్శి నీలం సహాని పై చర్యకు ఆయన డిమాండ్ చేసారు. తన లేఖతో ప్రభుత్వాన్ని, పోలీస్ ఉన్నతాధికారులనూ ఆత్మరక్షణ లోకి ఏబీవీ నెట్టేశారు అని అంటున్నారు. సర్కార్ మాట విని, తన పరువును బజారుకు ఈడ్చిన సహచరులను వదjagan,ycp,ap;gautham new;gautham;praveen;jagan;media;cheque;thief;letter;traffic police;donga;dookuduజగన్ సర్కార్ ఐపిఎస్ విషయంలో ఇబ్బంది పడుతుందా...?జగన్ సర్కార్ ఐపిఎస్ విషయంలో ఇబ్బంది పడుతుందా...?jagan,ycp,ap;gautham new;gautham;praveen;jagan;media;cheque;thief;letter;traffic police;donga;dookuduSun, 11 Apr 2021 07:14:41 GMTతనపై జరిగిన కుట్రకు గానూ ఐపీ ఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా డీజీపీ గౌతం సవాంగ్ లక్ష్యంగా ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. తప్పుడు రిపోర్టులను క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన సీ. ఎం.ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ప్రభుత్వ అప్పటి ప్రధాన కార్యదర్శి నీలం సహాని పై చర్యకు ఆయన డిమాండ్ చేసారు. తన లేఖతో ప్రభుత్వాన్ని, పోలీస్ ఉన్నతాధికారులనూ ఆత్మరక్షణ లోకి ఏబీవీ నెట్టేశారు అని అంటున్నారు. సర్కార్ మాట విని, తన పరువును బజారుకు ఈడ్చిన సహచరులను వదిలేది లేదని ఆయన అంటున్నారు.

తనపై సహచరులు చేసిన కుట్రలను బహిర్గతం చేయాలనే భావనతో- విచారణకు మీడియా ను అనుమతించాలని ఏబీవీ కోరగా కమీషన్ అంగీకరించలేదు అని ఆయన అంటున్నారు. దొంగ పత్రాలు, వాటి సృష్టి కర్తలపై ప్రభుత్వానికి రాస్తానని ఆయన గతంలోనే వెల్లడించారు. మంచి తనానికి, చట్టానికీ లొంగుతా బెదిరింపులకు కాదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వానికి రాసిన తాజా లేఖతో- డీజీపీ గౌతమ్ సవాంగ్, మరి కొందరు అధికారులను ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 'విచారణ' కోసం అంటూ తనకు ఇచ్చిన పత్రాలతోనే, ఏబీవీ పరిశోధన మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.

ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వివాదాస్పదం వ్యవహరిస్తూనే ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్న కక్షతో గతంలో ఆయనకు కొంత మంది అధికారులు సహకరించారు అనే ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గత కొన్ని రోజులుగా చేస్తున్నారు. ఉన్నారు ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?

హెరాల్డ్ స్మ‌రామీ : పెత్తాందారీపై సాయుధ‌పోరాటం చేసిన పైలా వాసుదేవ‌రావు

వకీల్‌ సాబ్‌ నెగిటివ్ రివ్యూ - సోషల్ మీడియాలో తెగ వైరల్ ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మధుసూదన్ సైకిల్‌ని సైడ్ చేసేస్తారా?

బైరెడ్డి సిద్ధార్థ్‌కి ఆ ఛాన్స్ ఉందా?

రెండు రోజుల్లోనే మిలియన్ లైక్ సంపాదించుకున్న పుష్ప టీజర్ ..?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>