BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/janareddy8ca59079-194b-4023-b195-25a28e4c42f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/janareddy8ca59079-194b-4023-b195-25a28e4c42f9-415x250-IndiaHerald.jpgఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు ఖాయమయిపోయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక్కడ పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉందన్నారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా సాగర్ లో ప్రజలు పట్టించుకోరన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కన్పిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దుబ్బాక‌లో కేసీఆర్‌కు ప్ర‌జ‌లు ఎలా ఝుల‌క్ ఇచ్చారో సాగ‌ర్లో కూడా టీఆర్ఎస్‌ను ఓడించి ఆయ‌న‌కు షాక్ ఇచ్చేందుకు janareddy;kcr;kumaar;nagarjuna akkineni;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;telangana;congress;government;letter;janareddy;reddyసాగ‌ర్లో జానారెడ్డి గెలుపు ఖాయంసాగ‌ర్లో జానారెడ్డి గెలుపు ఖాయంjanareddy;kcr;kumaar;nagarjuna akkineni;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;telangana;congress;government;letter;janareddy;reddySun, 11 Apr 2021 08:33:07 GMTఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు ఖాయమయిపోయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక్కడ పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉందన్నారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా సాగర్ లో ప్రజలు పట్టించుకోరన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కన్పిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దుబ్బాక‌లో కేసీఆర్‌కు ప్ర‌జ‌లు ఎలా ఝుల‌క్ ఇచ్చారో సాగ‌ర్లో కూడా టీఆర్ఎస్‌ను ఓడించి ఆయ‌న‌కు షాక్ ఇచ్చేందుకు ప్ర‌జ‌లు రెడీగా ఉన్నార‌ని చెప్పారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ కోసం ఎగ‌బ‌డుతున్నారుగా... ప‌దిరోజుల్లోనే అన్నీ డోస్‌లు ఖాళీ..

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?

హెరాల్డ్ స్మ‌రామీ : పెత్తాందారీపై సాయుధ‌పోరాటం చేసిన పైలా వాసుదేవ‌రావు

వకీల్‌ సాబ్‌ నెగిటివ్ రివ్యూ - సోషల్ మీడియాలో తెగ వైరల్ ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మధుసూదన్ సైకిల్‌ని సైడ్ చేసేస్తారా?

బైరెడ్డి సిద్ధార్థ్‌కి ఆ ఛాన్స్ ఉందా?

రెండు రోజుల్లోనే మిలియన్ లైక్ సంపాదించుకున్న పుష్ప టీజర్ ..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>