QuotesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/piece-of-mind-succesd628d8d7-ac3a-4e3d-ba48-d36e458f3e81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/piece-of-mind-succesd628d8d7-ac3a-4e3d-ba48-d36e458f3e81-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ, మిమ్మల్ని మంచి మాPIECE OF MIND SUCCES;jeevitha rajaseskhar;mithra;vedhika;india;v;shatru1మంచి మాట : శాంతంగా ఉన్న వారే జీవితంలో ఏదైనా సాధించగలరు..!మంచి మాట : శాంతంగా ఉన్న వారే జీవితంలో ఏదైనా సాధించగలరు..!PIECE OF MIND SUCCES;jeevitha rajaseskhar;mithra;vedhika;india;v;shatru1Sun, 11 Apr 2021 06:00:00 GMT
ప్రస్తుత కాలంలో మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో, ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకు వస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..శాంతంగా ఉన్న వారే జీవితంలో ఏదైనా సాధించగలరు..!


దీని అర్థం ఏమిటంటే,  ఏదైనా సాధించాలంటే పట్టుదల, కృషి తో పాటు మనసు ప్రశాంతంగా ఉండటం కూడా ఎంతో అవసరం. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆలోచనలు అధికంగా వస్తాయి. మనం ఆలోచించే ప్రతి విషయం కూడా మంచి మార్గం వైపు నడిపించడానికి వీలుంటుంది. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి, ముందడుగు వేస్తూ శాంతంగా ఉంటూ, పనులను సహకారం చేసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలం..


ఉదాహరణ ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శాంతాన్ని కోల్పోయి, అశాంతిని  మనసునిండా నిలుపుకుంటే మనకు వచ్చే ఆలోచనలు కూడా చెడు మార్గం పడతాయి. కోపంలో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి చేరుకుంటాము. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు శాంతంగా ఆలోచించిన తర్వాతనే చేయాలి. కోపం, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ నిలవవు. కాబట్టి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగా వుండాలే తప్ప,  కోపము ను ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరనీయకూడదు. శాంతంగా ఉన్న వారే జీవితంలో ఏదైనా సాధించగలరు.. కానీ కోపం  మన పతనానికి తొలిమెట్టు అవుతుంది.. అంతేకాకుండా మిత్రులను కూడా శత్రువులు చేసే ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. అప్పుడే మీరు అనుకున్న దానిని సులభంగా సాధించగలరు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మళ్ళీ తెరపైకి మహేష్, సుక్కు కాంబినేషన్..సెట్టయ్యేనా..?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>