MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ayyappanum-koshiyam-pawan-kalyan53622f2e-607e-4d96-854e-8f0a7aa59b85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ayyappanum-koshiyam-pawan-kalyan53622f2e-607e-4d96-854e-8f0a7aa59b85-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అది గ్యాప్ వచ్చినప్పుడల్లా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో పవన్ tollywood gossips;pawan;rana;biju menon;aishwarya;aishwarya rajesh;dileep;dilip;kalyan;krish;pawan kalyan;sithara;suryadevara nagavamsi;trivikram srinivas;cinema;amazon;episode;remake;director;war;heroine;traffic police;amarnath k menon;sai pallaviఅయ్యప్పనుమ్ కోషియం కోసం లెంతీ యాక్షన్ ఎపిసోడ్ ?అయ్యప్పనుమ్ కోషియం కోసం లెంతీ యాక్షన్ ఎపిసోడ్ ?tollywood gossips;pawan;rana;biju menon;aishwarya;aishwarya rajesh;dileep;dilip;kalyan;krish;pawan kalyan;sithara;suryadevara nagavamsi;trivikram srinivas;cinema;amazon;episode;remake;director;war;heroine;traffic police;amarnath k menon;sai pallaviSun, 11 Apr 2021 14:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అది గ్యాప్ వచ్చినప్పుడల్లా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రానా మధ్య ఒక భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ వుంటుందట. 

ఫేమస్ స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ సీన్ ని కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఫస్టాఫ్ మొత్తానికి హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. 

అయితే పవన్ కళ్యాణ్ సరసన సాయిపల్లవి నటించాల్సి ఉన్నా అనుకోని కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ సరసన ఎవరు సరిపోతారు అని వెతికే పనిలో పడింది సినిమా యూనిట్. మలయాళంలో బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక మాజీ మిలిటరీ ఆఫీసర్ ఒక మారుమూల ప్రాంతానికి చెందిన పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే ఇగో వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా మలయాళం వర్షన్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాను మన తెలుగు వాళ్ళు చూసేసారు కూడా. అయినా కధ నచ్చడంతో ఈ సినిమా హక్కులు కొనుక్కుని సినిమా మొదలుపెట్టారు సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

RRR కి ధీటైన సినిమా వచ్చేసింది.. మాములు సినిమా కాదుగా..!!

జబర్దస్త్ కి రష్మీ గుడ్ బై ?

ఆ హీరోయిన్ త్యాగం వల్లనే రష్మిక స్టార్ హీరోయిన్ గా ఎదిగిందా..!!

జగన్ ను ఒంటరి చేస్తున్నారా...?

వకీల్ సాబ్ దెబ్బతో డీలా పడ్డ మిల్క్ బ్యూటీ....

సూపర్ స్టార్ ట్వీట్ కి తెగ ఫిదా అయిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్......

ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ మంత్రి... జ‌గ‌న్ చేసిన పంచాయితీ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>