MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lucifer-shooting-postponed-megastar-chiranjeevi0626bb12-d818-484e-ac3f-3d790b2d27ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lucifer-shooting-postponed-megastar-chiranjeevi0626bb12-d818-484e-ac3f-3d790b2d27ef-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తన 153వ సినిమా ‘లూసిఫర్’ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా షూటింగ్ నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు సినిమా షూటింగ్ పనులు నిలిపివేయనున్నారు.Lucifer, shooting, postponed, megastar chiranjeevi;chiranjeevi;shiva;editor mohan;geetha;koratala siva;raja;thaman s;cinema;sangeetha;konidela production;remake;lord siva;march‘లూసిఫర్’ షూటింగ్ పోస్ట్‌పోన్ కానుందా..?‘లూసిఫర్’ షూటింగ్ పోస్ట్‌పోన్ కానుందా..?Lucifer, shooting, postponed, megastar chiranjeevi;chiranjeevi;shiva;editor mohan;geetha;koratala siva;raja;thaman s;cinema;sangeetha;konidela production;remake;lord siva;marchSun, 11 Apr 2021 06:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి తన 153వ సినిమా ‘లూసిఫర్’ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా షూటింగ్ నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు సినిమా షూటింగ్ పనులు నిలిపివేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి దశకు చేరుకుంది. ఆచార్య సినిమాను కూడా రిలీజ్ చేయకపోవడంతో ఈ ఎఫెక్ట్ లూసిఫర్ మీద పడింది. వాస్తవానికి లూసిఫర్ సినిమా క్యాస్టింగ్‌ను ఎప్పుడో ఫైనల్ చేశారు. మార్చి రెండవ వారం నుంచే షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ షెడ్యూల్ వేసుకున్నారు. ఆ షెడ్యూల్‌కు తగ్గట్లుగానే నటీనటులను కూడా ఎంపిక చేశారు.

మలయాళ సూపర్‌హిట్ మూవీ అయిన ‘లూసిఫర్’ను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ స్వరాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూట్ అనుకోకుండా ఆగడంతో.. షూటింగ్‌ను పోస్ట్‌పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దర్శకుడు మోహన్ రాజా మాత్రం ప్రస్తుతం సినిమాకు సంబంధించి కొన్ని లొకేషన్లలో షూట్స్ తీసే ప్లాన్‌లో ఉన్నాడట. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా లూసిఫర్ సినిమాలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. 


మలయాళం లూసిఫర్ సినిమా నుంచి కేవలం స్టోరీ లైన్ తీసుకున్నట్లు చెప్పారు. ఇది ఒరిజినల్ రీమేక్ కాదని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాను లక్ష్మీభూపాల్ డైలాగులు రాస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సిన

మరోపక్క ‘ఆచార్య’ సినిమా ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘లాహే లాహే’ బాగా క్లిక్ అయింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మళ్ళీ తెరపైకి మహేష్, సుక్కు కాంబినేషన్..సెట్టయ్యేనా..?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>