MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saab231150bf-fb9c-4772-b28a-0cecf4cf41d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saab231150bf-fb9c-4772-b28a-0cecf4cf41d1-415x250-IndiaHerald.jpg పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిచిన తాజా చిత్రం " వకీల్ సాబ్ " ఏప్రెల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పవన్ రీఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమా పై మొదటి నుండి కూడా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇక సినిమాకు హిట్ టాక్ రావడంతో కలెక్షన్లలో కూడా "వకీల్ సాబ్ " దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం థియేటర్లో తెగ సందడి చేస్తున్న " వకీల్ సాబ్ " పై అప్పుడే ఓటీటీ చర్చ జరుగుతుంది. "వకీల్ సాబ్ " ను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా డిజvakeel saab;pawan;kalyan;pawan kalyan;cinema;amazon;twitter;producer;producer1;letter;nijam;dil"వకీల్ సాబ్ " ఓటీటీ రిలీజ్ అప్పుడేనా..?"వకీల్ సాబ్ " ఓటీటీ రిలీజ్ అప్పుడేనా..?vakeel saab;pawan;kalyan;pawan kalyan;cinema;amazon;twitter;producer;producer1;letter;nijam;dilSun, 11 Apr 2021 12:24:27 GMT పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిచిన తాజా చిత్రం " వకీల్ సాబ్ " ఏప్రెల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పవన్ రీఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమా పై మొదటి నుండి కూడా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇక సినిమాకు హిట్ టాక్ రావడంతో కలెక్షన్లలో కూడా "వకీల్ సాబ్ " దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం థియేటర్లో తెగ సందడి చేస్తున్న " వకీల్ సాబ్ " పై అప్పుడే ఓటీటీ చర్చ జరుగుతుంది. "వకీల్ సాబ్ " ను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. 

సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ దాదాపు రూ. 30 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌‌ను దృష్టిలో పెట్టుకొని  ఒకవేళ నేరుగా ఓటీటీలో విడుదలకు అమెజాన్ ప్రైమ్ వారు రూ. 100 కోట్ల ఆఫర్ చేసినప్పటికీ సినిమా నిర్మాత దిల్ రాజు మాత్రం థియేటర్స్‌లో విడుదలకే మొగ్గు చూపాడు. ఈ ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరోవైపు ఓవర్సీస్ ఈ  సినిమా రూ. హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది.

 ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. కరోనా తీవ్రంగా విజృంబిస్తున్న ఇలాంటి సందర్భంలో కు " వకీల్ సాబ్ " ఈ రేంజ్ వసూళ్లు అందుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వారు ఈ  నెల 23 న "వకీల్ సాబ్ " స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దమైనట్టు సమాచారం. మరి " వకీల్ సాబ్ " ఓ టీ టీ లో ఎలాంటి రికార్డులను నమోదు చేస్తాడో చూడాలి.
" style="height: 370px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్ : హోమ్ ఐసోలేషన్ లో పవన్..కారణం ఆదేనా..?

ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ మంత్రి... జ‌గ‌న్ చేసిన పంచాయితీ ?

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్..!

టాలీవుడ్ కి అంధ్రా నుంచి రాయితీలు ఇవ్వాలా..?

జగన్ లేఖను కేంద్రం లైట్ తీసుకుందా...?

చంద్రబాబు, లోకేష్ పై కేసు

పవన్ కు దూరమవుతున్న ఫాన్స్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>