PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ex-intelligence-chief-info16f87491-85d2-4879-b7b7-280b788407f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ex-intelligence-chief-info16f87491-85d2-4879-b7b7-280b788407f1-415x250-IndiaHerald.jpgఏపీలో గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న కాలంలో ప్రభుత్వ అధికారులను తన స్వార్ధం కోసం ఎలా వాడుకున్నారో తెలిసిన విషయమే. పైగా కొంత మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారిలో ఒకరే మాజీ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏ బి వెంకటేశ్వరరావు. ప్రస్తుతం ఈయన తీవ్ర ఇబ్బందులలో ఉన్నాడు.AP-EX-INTELLIGENCE-CHIEF-INFO;view;kumaar;gautham new;gautham;sunil;andhra pradesh;israel;court;cbi;director;letter;anti-corruption bureau;criminalఏపీ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న మాజీ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్...?ఏపీ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న మాజీ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్...?AP-EX-INTELLIGENCE-CHIEF-INFO;view;kumaar;gautham new;gautham;sunil;andhra pradesh;israel;court;cbi;director;letter;anti-corruption bureau;criminalSun, 11 Apr 2021 09:00:00 GMTఏపీలో గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న కాలంలో ప్రభుత్వ అధికారులను తన స్వార్ధం కోసం ఎలా వాడుకున్నారో తెలిసిన విషయమే. పైగా కొంత మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారిలో ఒకరే మాజీ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏ బి వెంకటేశ్వరరావు. ప్రస్తుతం ఈయన తీవ్ర ఇబ్బందులలో ఉన్నాడు. ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసుల నుండి ఇంకా ఊరట కలగకపోవడంతో తాజాగా ఒక కొత్త వ్యూహంతో ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఈయన తనపై జరిగినది కుట్ర పూరిత వ్యవహారమని ఏపీ ప్రభుత్వమే కావాలని నాపై వ్యక్తిగత కక్ష గట్టిందని గతంలో చాలా సార్లు చెప్పి ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇందులో భాగంగా ఏ బి వెంకటేశ్వరరావు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాయడం జరిగింది. నాపై క్రిమినల్ కేసుకు సంబంధించి విచారణ కమిషనర్ కు సబ్మిట్ చేసిన పత్రాలు అన్నీ కూడా నకిలీవి అని...కావాలనే నాపై తప్పుడు ఆధారాలు ఛార్జ్ షీట్ లు సృష్టించి ఏసీబీ అధికారులు మరియు సి ఐ డి అధికారులు అందించారని ఈ లేఖలో తెలిపారు. వీటికి సంబంధించి తొమ్మిది రకాల వేరు వేరు పత్రాలను ప్రధాన కార్యదర్శికి అందించారు.  ఇందులో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పాత్ర కూడా ఉందని తెలిపారు.

అంతేకాకుండా సిఐడి అదనపు డిజిపి సునీల్ కుమార్.. ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీతారామంజనేయులు రాసిన లేఖలను కూడా ఆయన జత చేశారు. నాపై పెట్టిన కేసు అనగా ఇజ్రాయెల్ సంస్థ నుండి భద్రతా సామగ్రి కొనుగోలు విషయంలో అవకతవకలకు సంబంధించి నన్ను కావాలనే దోషిగా చిత్రీకరించారని, కాబట్టి ఈ కేసుపై సిబిఐ విచారణ జరిపేందుకు వెంటనే ఏపీ ప్రభుత్వం ఆదేశించాలని ఆ లేఖలో ఏ బి వెంకటేశ్వరరావు తెలిపారు. ఏపీ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించకపోతే నేను హై కోర్టుకు వెళతానని బెదిరింపు ధోరణిలో మాట్లాడడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైసీపీకి గురుమూర్తి బలమా..? భారమా..?

ఓహో.. జగన్‌ వకీల్‌సాబ్‌ను టార్గెట్ చేయడం వెనుక ఇంత కథ ఉందా..?

ఐకాన్ పై వేణు శ్రీరామ్ వేదాంతం !

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?

హెరాల్డ్ స్మ‌రామీ : పెత్తాందారీపై సాయుధ‌పోరాటం చేసిన పైలా వాసుదేవ‌రావు

వకీల్‌ సాబ్‌ నెగిటివ్ రివ్యూ - సోషల్ మీడియాలో తెగ వైరల్ ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మధుసూదన్ సైకిల్‌ని సైడ్ చేసేస్తారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>