MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-16536281-3fea-4ca2-88c4-f836e370d90b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-16536281-3fea-4ca2-88c4-f836e370d90b-415x250-IndiaHerald.jpgకన్నడ రాక్ స్టార్ యష్ హీరో గా ప్రస్తుతం ఎంతో భారీ ఎత్తున రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 2. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోం బలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన గౌడ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. యాష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా రెండున్నరేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. kgf chapter 2;view;prakash raj;raveena tandon;sanjay dutt;geetha;prasanth;prashanth neel;raj;rao ramesh;ravi anchor;srinidhi shetty;yash;india;bollywood;cinema;sangeetha;youtube;you tube;kannada;director;hero;heroine;yuva;kgf;prasanth neel;lie;prashant kishorకేజిఎఫ్ టీమ్ సైలెన్స్ కి కారణం అదా....??కేజిఎఫ్ టీమ్ సైలెన్స్ కి కారణం అదా....??kgf chapter 2;view;prakash raj;raveena tandon;sanjay dutt;geetha;prasanth;prashanth neel;raj;rao ramesh;ravi anchor;srinidhi shetty;yash;india;bollywood;cinema;sangeetha;youtube;you tube;kannada;director;hero;heroine;yuva;kgf;prasanth neel;lie;prashant kishorSun, 11 Apr 2021 19:52:17 GMTకన్నడ రాక్ స్టార్ యష్ హీరో గా ప్రస్తుతం ఎంతో భారీ ఎత్తున రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 2. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోం బలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన గౌడ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. యాష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా రెండున్నరేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఇక చాప్టర్ వన్ కన్నడ సహా పలు ఇతర భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానితో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పై అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ మూవీలో రాఖీ బాయ్ గా నటించిన యాష్ కి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. తెలుగు నటుడు రావు రమేష్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. కొన్నాళ్ళ క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అత్యధిక స్థాయి వ్యూస్, లైక్స్ తో సరికొత్త సంచలనం సృష్టించింది.

అయితే గత కొన్నాళ్లుగా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అనుకున్న విధంగానే జూలై 16న ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరో వైపు కే జి ఎఫ్ చాప్టర్ 2 యూనిట్ మూవీ యొక్క ఫస్ట్ థియేట్రికల్ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ చేసిందని ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయని ఈ లోపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతంగా నిర్వహించేలా కూడా యూనిట్ ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్తున్నారు. అలానే సినిమా నుండి ఎటువంటి సీన్స్ లీక్ కాకుండా యూనిట్ పక్కాగా జాగ్రత్తలు కూడా తీసుకుంటుందట. మరి ఎన్నో అంచనాలతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

థియేట‌ర్లో సినిమా చూడ‌డానికి వచ్చిన కుర్రాడితో హిట్ సినిమా తీసిన తేజ.. మామూలోడు కాదు మరి!

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>