MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movies0e05dc19-551a-454a-a7cc-52ede8604626-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movies0e05dc19-551a-454a-a7cc-52ede8604626-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ తో తీసిన ఎక్కవ లాభలను తీసుకొస్తుంటాయి. ఇక స్టార్ హీరోల సినిమాల కంటే కూడా చిన్న సినిమాలే ఎక్కవ లాభాలు తీసుకొచ్చాయి. అవి ఏ సినిమాలో ఒక్కసారి చూద్దామా. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం గీతగోవిందం. ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కించాడు.movies;business;nani;kumaar;shiva;maruti;naveen polishetty;parasuram;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ram pothineni;ramakrishna;rashmika mandanna;samantha;sandeep;sekhar;shankar;siva nirvana;sukumar;trivikram srinivas;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;k l rahul;cinema;arjun reddy;majili;marriage;ismart shankar;blockbuster hit;lord siva;rahul sipligunj;joseph vijay;shiva nirvana;arjun 1;nithin reddy;bhale bhale magadivoy;reddy;sai pallavi;devarakonda;fidaaఅత్యధిక లాభాలు తీసుకొచ్చిన మీడియం బడ్జెట్ సినిమాలు ఇవే..!అత్యధిక లాభాలు తీసుకొచ్చిన మీడియం బడ్జెట్ సినిమాలు ఇవే..!movies;business;nani;kumaar;shiva;maruti;naveen polishetty;parasuram;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ram pothineni;ramakrishna;rashmika mandanna;samantha;sandeep;sekhar;shankar;siva nirvana;sukumar;trivikram srinivas;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;k l rahul;cinema;arjun reddy;majili;marriage;ismart shankar;blockbuster hit;lord siva;rahul sipligunj;joseph vijay;shiva nirvana;arjun 1;nithin reddy;bhale bhale magadivoy;reddy;sai pallavi;devarakonda;fidaaSun, 11 Apr 2021 12:00:00 GMTఇండస్ట్రీలో కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ తో తీసిన ఎక్కవ లాభలను తీసుకొస్తుంటాయి. ఇక స్టార్ హీరోల సినిమాల కంటే కూడా చిన్న సినిమాలే ఎక్కవ లాభాలు తీసుకొచ్చాయి. అవి ఏ సినిమాలో ఒక్కసారి చూద్దామా. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం గీతగోవిందం. ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను 15కోట్లతో చిత్రీకరించగా.. 70 కోట్ల షేర్ వసూలు చేసింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ఫిదా. ఈ చిత్రాన్ని శేఖర్ కమల్ తెరకెక్కించారు. ఈ సినిమాను 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 49 కోట్ల షేర్ వసూలు చేసింది.

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జాతిరత్నాలు. ఈ సినిమాను అనుదీప్ తెరకెక్కించారు. ఈ చిత్రం చేసిన బిజినెస్ 11కోట్లు చేయగా.. 39 కోట్ల షేర్ వసూలు చేసింది. వైష్ణవ్ తేజ్‌, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ఉప్పెన. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించారు. ఈ సినిమాను 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఉప్పెనకు 50 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం దాదాపు 39 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రాన్ని కేవలం 17 కోట్లకు మాత్రమే అమ్మేసారు మేకర్స్. విజయ్ దేవరకొండ సినీ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాడు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 5 కోట్లు మాత్రమే.. కానీ ఈ సినిమా 26 కోట్లు వసూలు చేసింది.

 పెళ్లి తరువాత చైతూ, సమంత కలిసి నటించిన తొలి సినిమా మజిలీ. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించారు. ఈ చిత్రం 39 కోట్ల షేర్ వసూలు చేసింది. నితిన్, సమంత జంటగా నటించిన చిత్రం అఆ. ఈ సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించారు. ఈ చిత్రం 49 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. నాని నటించిన భలే భలే మగాడివోయ్ మారుతి తెరకెక్కించారు. ఈ సినిమా 27 కోట్లకు పైనే షేర్ వసూలు చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మన సిఎంలను దూరం చేసుకుంటే బిజెపికే రంధ్రం...?

ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ మంత్రి... జ‌గ‌న్ చేసిన పంచాయితీ ?

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్..!

టాలీవుడ్ కి అంధ్రా నుంచి రాయితీలు ఇవ్వాలా..?

జగన్ లేఖను కేంద్రం లైట్ తీసుకుందా...?

చంద్రబాబు, లోకేష్ పై కేసు

పవన్ కు దూరమవుతున్న ఫాన్స్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>