MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sudh--puri-moviec51fdc36-dbe6-403a-9ef0-16a36cee0aae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sudh--puri-moviec51fdc36-dbe6-403a-9ef0-16a36cee0aae-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఈ కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డ హీరో ఎవరంటే.....ఎక్కువగా వినిపించే పేరు తడుముకోకుండా అందరు చెప్పే పేరు సోను సూద్. రీల్ సినిమాలో విలన్ గా నటించే ఈ నటుడు రియల్ లైఫ్ లో హీరోగా జనాల మదిలో చోటు సంపాందించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఇతను బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. SONU SUDH - PURI- MOVIE;sonu sood;puri jagannadh;cinema;director;hero;kgf;romantic;massసోను సూద్ హీరోగా పూరి జగన్నాధ్ మూవీ...?సోను సూద్ హీరోగా పూరి జగన్నాధ్ మూవీ...?SONU SUDH - PURI- MOVIE;sonu sood;puri jagannadh;cinema;director;hero;kgf;romantic;massSun, 11 Apr 2021 19:37:50 GMTప్రస్తుతం ఈ కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డ హీరో ఎవరంటే.....ఎక్కువగా వినిపించే పేరు తడుముకోకుండా అందరు చెప్పే పేరు సోను సూద్. రీల్ సినిమాలో విలన్ గా  నటించే ఈ నటుడు రియల్ లైఫ్ లో హీరోగా  జనాల మదిలో చోటు సంపాందించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఇతను బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అది ఎంతగా అంటే.......ఓ స్టార్ డైరెక్టర్ తన ప్రత్యేకమైన కథకు సోను సూద్ అయితేనే సరిగ్గా సరిపోతాడని అనుకుంటున్నారట. అందులోనూ అది సమాజానికి, మంచి పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చే కథ కావడం విశేషం. ఇంతకీ అది ఏంటి ...అసలు విషయం ఏంటి అంటే...ప్రస్తుతం రొమాంటిక్ హీరో  విజయ దేవర కొండతో లైగర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత కెజిఎఫ్ హీరో యశ్ తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత ఓ పవర్ఫుల్ కథను రెడీ చేసుకున్నాడట పూరి. ఐతే దేశభక్తిని ప్రెజెంట్ చేసే ఈ కథకు నటుడు సోను సూద్. అయితే ఈ పాత్రకు సోను సూద్ కరెక్టు గా ఉంటాడని యోచిస్తున్నాడట మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ప్రస్తుతం దేశంలో సోను సూద్ ఎంత  పాపులర్ అయ్యాడో తెలిసిందే.. అందులోనూ ఈ స్టార్ కటౌట్ సైతం ఆకర్షణీయంగా ఉంటుంది. నటన పరంగా  కూడా 100 శాతంపెర్ఫార్మన్స్ ఇవ్వగల గొప్ప ప్రతిభావంతుడని  తెలిసిందే.

ఇలా ఎటు చూసినా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా ఉండే ఈ రియల్ హీరోను తన సినిమాలో హీరో గా సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నారట పూరి. మరి ఇది ఇంకా అధికారకంగా ప్రకటించలేదు. అందులోనూ ఈ కథలో కొన్ని కొసమెరుపులు దిద్ది మనవారి అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నారు. ఇలా కొన్ని పనులు బాలన్స్ ఉండగా...పూర్తిగా రెడీ అనుకోగానే సోను సూద్ ను సంప్రదించనున్నారు డైరెక్టర్ పూరి.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మాస్క్ తో వేలాది ప్రాణాలు సేఫ్

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>