KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-aea0a3d8-e79a-4317-b0ee-2b9631783553-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-aea0a3d8-e79a-4317-b0ee-2b9631783553-415x250-IndiaHerald.jpgచిన్న పిల్లలలో కొంత మంది చాల బక్కగా ఉంటారు. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంత మంది పిల్లలు సన్నగా అవుతుంటారు. ఏడాది పిల్లల వయస్సువారి ఎదుగుదల, ఆహార ఇంటి చిట్కాలు పాటించాలి. ఇక అలాంటి పిల్లల కోసం.. భోజనం, స్నాక్స్ రోజూ మూడుసార్లు ఉండేలా చూడాలి మరి. children;tara;egg;aqua;cholesterol;banana;shaktiబుడుగు: బక్కగా ఉంటే పిల్లలు బొద్దుగా అవ్వాలంటే..!బుడుగు: బక్కగా ఉంటే పిల్లలు బొద్దుగా అవ్వాలంటే..!children;tara;egg;aqua;cholesterol;banana;shaktiSun, 11 Apr 2021 17:04:51 GMTచిన్న పిల్లలలో కొంత మంది చాల బక్కగా ఉంటారు. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంత మంది పిల్లలు సన్నగా అవుతుంటారు. ఏడాది పిల్లల వయస్సువారి ఎదుగుదల, ఆహార ఇంటి చిట్కాలు పాటించాలి. ఇక అలాంటి పిల్లల కోసం.. భోజనం, స్నాక్స్ రోజూ మూడుసార్లు ఉండేలా చూడాలి మరి. అయితే పిల్ల‌ల ఆహారంలో ప్ర‌తి రోజు పాల ఉత్ప‌త్తులు ఉండేలా చూసుకోండి. వీటిల్లో మాంస‌కృత్తులు పుష్క‌లంగా ఉంటాయి. పోషక విలువలు ఉన్న అర‌టి, అవ‌కాడో, అనాస వంటి పండ్లు తినిపిస్తే చ‌క్క‌గా బ‌రువు పెరుతారు.

ఇక జావ ఇస్తున్నప్పుడు దానిపై పండ్ల ముక్కలు, ఎండుద్రాక్ష ఎక్కువ మోతాదులో వేసి పిల్లలకు ఇవ్వాలి. పీనట్ బటర్ లేదా వేయించిన వేరుశెనగపప్పు పిల్లలకు మంచి శక్తినిస్తుంది. పెరుగు లేదా పాలు, అన్నంతో కలిపి తయారు చేసే ఫుడ్డింగ్‌లు కూడా మేలు చేస్తాయి. కోడిగుడ్డుతో చేసిన పదార్థాలు పొద్దున్నే అల్ఫాహారంగా ఇస్తే పిల్లలకు మాంసకృత్తులతోపాటు, శక్తి కూడా లభిస్తుంది.

అలాగే ఉడికించిన బంగాళాదుంపను నేరుగా కాకుండా, ముద్దలా చేసి పాలు, ఛీజ్ కలిపి పెట్టాలి. మొక్కజొన్న గింజలు, ఛీజ్ కలిపి చేసిన ఏ వంటకమైన పీలగా ఉండే పిల్లలకు మంచి ఆహారం అవుతుంది. భోజనం తరువాత పాలతో చేసిన ఫుడ్డింగ్ లేదా పండ్లతో చేసిన కస్టర్డ్, అరటిపండుతో చేసే ఇన్‌స్టంట్ ఫుడ్డింగ్ పెట్టడం తప్పనిసరి. ఇలాంటివన్నీ చేస్తే బక్కగా ఉండే పిల్లలు క్రమంగా లావవుతారు.

ఇక పాలు, మీగ‌డ కూడా అధిక కెలోరీలు ఉన్న ఆహారామే. ఇవి కూడా పిల్ల‌లు దృఢంగా మార‌డానికి ఉప‌యోగ‌ప‌డుతాయి. మీ చిన్నారి ప్ర‌తి రోజు రెండు గ్లాసుల పాలు తాగేలా చూసుకోండి. తిన‌డానికి ఏవైనా ఇచ్చిన‌ప్పుడు అందులో తృణ‌ధాన్యాలు, మీగ‌డ‌, ఉండేలా చూడండి. అధిక కెలోరీలు ఉండి త‌క్ష‌ణ‌మే శ‌క్తినిచ్చే పండు అర‌టి. ఇవి చిన్నారుల‌కు త‌ప్ప‌క అవ‌స‌ర‌మైన పిండి ప‌దార్థాల‌నే కాకుండా ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వును అందించి బ‌రువు పెరిగేలా చేస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కొవిడ్ ఉధృత రూపం

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??

తారక్ చేత ఆ సన్నివేశాలను పలుమార్లు చేయించిన రాజమౌళి..?

పవన్ 'వకీల్ సాబ్'.. ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

పవన్ కళ్యాణ్.. మీకు ఈ మాట చెప్పామన్నారు : దిల్ రాజు

జాతి ర‌త్మాలు క్లోజింగ్ క‌లెక్ష‌న్స్..లాభం ఎంత వ‌చ్చిందంటే.?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>