MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips0ca9c0d6-d024-4f12-bbdb-b9227260afee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips0ca9c0d6-d024-4f12-bbdb-b9227260afee-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక కమర్షియల్ ఎంటర్ టైనర్ ఆర్.ఆర్. ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని ప్రఖ్యాత నిర్మాత దానయ్య దాదాపు రూ.500 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది నటులు కీలక పాత్రలు చేస్తున్నrrr movie latest news;ntr;ram charan teja;alia bhatt;geetha;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;tara;apherald;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;sangeetha;huzur nagar;hollywood;producer;audience;october;producer1;nandamuri taraka rama rao;olivia morrisఆర్ ఆర్ ఆర్ లో మొత్తం ఎన్ని పాటలో తెలిస్తే షాక్ అవుతారు ...??ఆర్ ఆర్ ఆర్ లో మొత్తం ఎన్ని పాటలో తెలిస్తే షాక్ అవుతారు ...??rrr movie latest news;ntr;ram charan teja;alia bhatt;geetha;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;tara;apherald;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;sangeetha;huzur nagar;hollywood;producer;audience;october;producer1;nandamuri taraka rama rao;olivia morrisSun, 11 Apr 2021 20:35:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక కమర్షియల్ ఎంటర్ టైనర్ ఆర్.ఆర్. ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని ప్రఖ్యాత నిర్మాత దానయ్య దాదాపు రూ.500 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది నటులు కీలక పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా బాలీవుడ్ నటి ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ లాస్ట్ ఫేజ్ కి చేరుకున్న ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీపై మన దేశం తో పాటు విదేశాల్లోని ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరో వైపు ఈ సినిమాకు సంబంధించి అన్ని సాంగ్స్ పూర్తిగా సిద్ధం చేసిన కీరవాణి వాటిని ఎంతో అదరగొట్టినట్లు చెప్తున్నాను.

కాగా పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయని అందులో ఒకటి చరణ్, అలియా లపై అలానే మరొకటి ఒలీవియా, ఎన్టీఆర్ ల పై రూపొందగా ఇంకొక రెండు దేశభక్తిగీతాలు అని అంటున్నారు. మొత్తంగా నాలుగు పాటలకు సంగీత దర్శకుడు కీరవాణి అద్భుతమైన సంగీతం తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇరగతీశారట. ఈ సినిమా రిలీజ్ రోజు రోజుకి దగ్గరపడుతుండటంతో ప్రేక్షకాభిమానుల్లో దీని పై అంచనాలు కూడా తారాస్థాయిలో పెరుగుతున్నాయి. మరి రిలీజ్ తరువాత ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొత్తానికి బాబు మొదలెట్టాడు....ఇక ఊకదంపుడే ....??

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>