AutoSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/adripoye-look-tho-bmw-car-launch-dhara-matram696b3081-4675-4d3e-8496-10f3f4fde81f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/adripoye-look-tho-bmw-car-launch-dhara-matram696b3081-4675-4d3e-8496-10f3f4fde81f-415x250-IndiaHerald.jpgమార్కెట్ లోకి రోజుకో కారు విడుదల అవుతుంది.. అయితే అన్నీ కార్లు అందరికీ సరిపోవు.. లగ్జరి కార్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.. వాటికి కూడా జనాల నుంచి మంచి స్పందన లభించింది. ఇక పోతే బీఎండబ్ల్యూ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ బ్రాండ్ కే ఒక పేరు ఉంటుంది..తాజాగా ఈ వాహన సంస్థ నుంచి సరికొత్త కారు భారత విపణిలో లాంచ్ అయింది. అదే బీఎండబ్ల్యూ 6-సిరీస్ జీటీ ఫేస్ లిఫ్ట్. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.67.90 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.bmw cars;car;petrol;diesel;vegetable market;redఅదిరిపోయే లుక్ తో బీఎండబ్ల్యూ కారు లాంఛ్.. ధర మాత్రం..!అదిరిపోయే లుక్ తో బీఎండబ్ల్యూ కారు లాంఛ్.. ధర మాత్రం..!bmw cars;car;petrol;diesel;vegetable market;redSun, 11 Apr 2021 05:55:15 GMTమార్కెట్ లోకి రోజుకో కారు విడుదల అవుతుంది.. అయితే అన్నీ కార్లు అందరికీ సరిపోవు.. లగ్జరి కార్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.. వాటికి కూడా జనాల నుంచి మంచి స్పందన లభించింది. ఇక పోతే బీఎండబ్ల్యూ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ బ్రాండ్ కే ఒక పేరు ఉంటుంది..తాజాగా ఈ వాహన సంస్థ నుంచి సరికొత్త కారు భారత విపణిలో లాంచ్ అయింది. అదే బీఎండబ్ల్యూ 6-సిరీస్ జీటీ ఫేస్ లిఫ్ట్. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.67.90 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.


ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. త్వరలో ఈ వాహనం డెలివరీలు అందజేయనుందీ సంస్థ..సరికొత్త బీఎండబ్ల్యూ 6-సిరీస్ జీటీ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ మోడల్ వచ్చేసి బేస్ వేరియంట్. డీజిల్ ఇంజిన్లో రెండు వేరియంట్లు ఉన్నాయి. అవే లగ్జరీ లైన్, ఎం స్పోర్ట్ వేరియంట్లు. వీటి ధర వచ్చేసి వరుసగా రూ.68.90 లక్షలు, 77.90 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. టాంజానైట్ బ్లూ మెటాలిక్, ఫైటోనిక్ బ్లూ మెటాలిక్, పేమోంట్ రెడ్ మెటాలిక్, బెర్నియా గ్రే యాంబర్ ఎఫెక్ట్ రంగుల్లో దీన్ని సొంతం చేసుకోవచ్చు.


ఏప్రిల్ 30 లోపు ఈ కారును బుక్ చేసుకుంటే 1.5 లక్షల ఖరీదు గల బీఎండబ్ల్యూ యాక్సెసిరీస్ లభిస్తాయి. ఇందులో బీఎండబ్ల్యూ డిస్ ప్లే కీ, హెడ్ ఫోన్లు, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ మొదలగు ప్రత్యేకతలు ఉన్నాయి. మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 2.0-లీటర్ నాలుగు సిలీండర్ల టర్బోఛార్జెడ్ ఇంజిన్ 5000ఆర్పీఎం వద్ద 257 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 1550 ఆర్పీఎం నుంచి 4400 ఆర్పీఎం మధ్య 400 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని డీజిల్ ఇంజిన్ అయితే 620డీ లగ్జరీ 2.0-లీటర్ ట్విట్ టర్బోఛార్జెడ్ యూనిట్ ను కలిగి ఉండి 188 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 400 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఎంతైనా ఆ కంపెనీ కార్లు అంటే అందరికీ విపరీతమైన క్రేజ్ ఉంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మళ్ళీ తెరపైకి మహేష్, సుక్కు కాంబినేషన్..సెట్టయ్యేనా..?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>