Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni925e2a4a-17f3-4afd-a395-d0664f662614-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni925e2a4a-17f3-4afd-a395-d0664f662614-415x250-IndiaHerald.jpgఅప్పుడెప్పుడో జరిగిన ప్రపంచ కప్ నాటి నుంచి మహేంద్ర సింగ్ ధోని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికీ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఒకప్పుడు భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడిగా ఇక భారత విజయంలో కీలక పాత్ర వహించిన మహేంద్రసింగ్ ధోని ఇప్పుడు మాత్రం పేలవ ప్రదర్శన చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మహేంద్రసింగ్ ధోని ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్నారు అయితే ఐపీఎల్ లో ధోని ఆట చూడాలని అటు అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ అభిమానుల కోరిక మాత్Dhoni;ms dhoni;sam;samantha;sunil;sunil gavaskar;cricket;chennai;yuva;international;sam mendesధోని అలా చేస్తే బెటర్.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు..?ధోని అలా చేస్తే బెటర్.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు..?Dhoni;ms dhoni;sam;samantha;sunil;sunil gavaskar;cricket;chennai;yuva;international;sam mendesSun, 11 Apr 2021 20:55:00 GMTఅప్పుడెప్పుడో జరిగిన ప్రపంచ కప్ నాటి నుంచి మహేంద్ర సింగ్ ధోని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికీ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఒకప్పుడు భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడిగా ఇక భారత విజయంలో కీలక పాత్ర వహించిన మహేంద్రసింగ్ ధోని ఇప్పుడు మాత్రం పేలవ ప్రదర్శన చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మహేంద్రసింగ్ ధోని ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్నారు అయితే ఐపీఎల్ లో ధోని ఆట చూడాలని అటు అభిమానులందరూ ఎంతో ఆశగా  ఎదురు చూస్తున్నారు కానీ అభిమానుల కోరిక మాత్రం తీరడం లేదు.



 ఎందుకంటే ఐపీఎల్ లో ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ గత ఏడాది ఐపీఎల్ నుంచి కూడా పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులను నిరాశ పరుస్తూనే ఉన్నాడు.  గత ఏడాది తీవ్రస్థాయిలో పేలవా ప్రదర్శన చేసినా మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతే కాకుండా ఎప్పుడూ ఐపీఎల్ లో ఎంత అద్భుత ప్రదర్శన కనపరిచే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన చేసి చివరికి కనీసం ప్లే ఆఫ్ కి కూడా అవకాశం దక్కించుకకోలేదు. ఈ ఐపీఎల్ లో  ధోనీ మళ్లీ కమ్ బ్యాక్ అవుతాడని అణుకున్నారు ప్రేక్షకులు. ఇక ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్లో ఏకంగా ఒక్క రన్ చేయకుండానే ఔటయ్యి వెనుతిరిగాడు మహేంద్రసింగ్ ధోని.



 దీనిపై స్పందించిన భారత క్రికెట్ మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ధోని బ్యాటింగ్ ఆర్డర్ మారాలి అంటే సునీల్ గావస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.  చివర్లో వచ్చి నాలుగు లేదా ఐదు ఓవర్లు ఆడితేనే సరిపోతుంది అని మహేంద్రసింగ్ ధోని అనుకుంటున్నాడని కాని అతడు ఇంకాస్త ముందు వచ్చి నిలదొక్కుకొని.. సామ్ కరెన్ లాంటి యువ ఆటగాళ్లకు ప్రోత్సాహాన్ని అందించటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా విషయంలో అలా జరిగితే.. మా దగ్గర వేరే ఆప్షన్ లేదు : కేజ్రీవాల్

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>