MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsf40904b4-ea21-4892-ad42-c2dbd70756de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsf40904b4-ea21-4892-ad42-c2dbd70756de-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తో "ఆచార్య" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత చిరంజీవి మరో యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' రీమేక్ కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్, కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చtollywood-gossips;chiranjeevi;ram charan teja;mohanlal;shiva;editor mohan;koratala siva;prasad;raja;ram pothineni;india;cinema;tamil;konidela production;chief minister;producer;king;blockbuster hit;remake;director;lord siva;producer1;king 1మెగాస్టార్ లూసిఫర్ కి పవర్ ఫుల్ టైటిల్....మెగాస్టార్ లూసిఫర్ కి పవర్ ఫుల్ టైటిల్....tollywood-gossips;chiranjeevi;ram charan teja;mohanlal;shiva;editor mohan;koratala siva;prasad;raja;ram pothineni;india;cinema;tamil;konidela production;chief minister;producer;king;blockbuster hit;remake;director;lord siva;producer1;king 1Sun, 11 Apr 2021 20:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తో "ఆచార్య" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత చిరంజీవి మరో యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' రీమేక్ కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్, కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.అయితే ఈ సినిమాకి అనేక రకాల టైటిల్స్ అనుకున్నారు. ఇక చివరగా ఓ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు తాజా సమాచారం అందుతుంది.


నిజానికి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ముందుగా 'బైరెడ్డి' అనే పవర్ ఫుల్ టైటిల్ అనుకున్నారు.ఆ తరువాత 'బిగ్ బ్రదర్', 'బ్రహ్మరథం' ఇలా మరికొన్ని పేర్లు వినిపించాయి. కొద్దిరోజుల క్రితం 'రారాజు' అనే టైటిల్ ఖాయం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సినిమా కోసం మరో కొత్త టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. అదే 'కింగ్ మేకర్'.'లూసిఫర్' కథ ప్రకారం.. ఇందులో హీరోకి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండదు కానీ.. ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరు కూర్చోవాలో నిర్ణయించే పవర్ ఫుల్ రోల్ అది. అందుకే 'కింగ్ మేకర్' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ టైటిల్ చిరుకి కూడా బాగా నచ్చిందట. దాదాపు దీన్నే ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం అందుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొత్తానికి బాబు మొదలెట్టాడు....ఇక ఊకదంపుడే ....??

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>