BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab5a69adba-1f06-4f19-a4b6-35ec2c17cf74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab5a69adba-1f06-4f19-a4b6-35ec2c17cf74-415x250-IndiaHerald.jpg‌‌ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వీరంగం ఆడుతోంది. తొలి రోజు తొలి షో నుంచే సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో వ‌కీల్‌సాబ్ విజృంభ‌ణ‌కు అడ్డులేకుండా పోయింది. యూఎస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా 120 K డాల‌ర్లు వసూలు చేసింది. ఫ‌స్ట్ వీకెండ్ ముగియ‌కుండానే 1 మిలియ‌న్ క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని అంటున్నారు. ఇక ఆస్ట్రేలియాలో ఇప్ప‌టి వ‌ర‌కు A $ 212K వసూలు చేసింది. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా శృతీ హాస‌నVakeelSab;boney kapoor;sriram;australia;cinema;letter;venu sreeram;dil;adhursదుమ్మురేపుతోన్న వ‌కీల్‌సాబ్... యూఎస్ & ఆస్ట్రేలియా క‌లెక్ష‌న్లు అదుర్స్దుమ్మురేపుతోన్న వ‌కీల్‌సాబ్... యూఎస్ & ఆస్ట్రేలియా క‌లెక్ష‌న్లు అదుర్స్VakeelSab;boney kapoor;sriram;australia;cinema;letter;venu sreeram;dil;adhursSun, 11 Apr 2021 09:01:14 GMT‌‌ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వీరంగం ఆడుతోంది. తొలి రోజు తొలి షో నుంచే సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో వ‌కీల్‌సాబ్ విజృంభ‌ణ‌కు అడ్డులేకుండా పోయింది. యూఎస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా 120 K డాల‌ర్లు వసూలు చేసింది. ఫ‌స్ట్ వీకెండ్ ముగియ‌కుండానే 1 మిలియ‌న్ క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని అంటున్నారు. ఇక ఆస్ట్రేలియాలో ఇప్ప‌టి వ‌ర‌కు A $ 212K వసూలు చేసింది. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా శృతీ హాస‌న్ న‌టించిన ఈ సినిమాలో నివేదా థామ‌స్ - అన‌న్య పాండే - అంజ‌లి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతిలో టీడీపీ ఓట్లకు భారీ చిల్లు ?

వైసీపీకి గురుమూర్తి బలమా..? భారమా..?

ఓహో.. జగన్‌ వకీల్‌సాబ్‌ను టార్గెట్ చేయడం వెనుక ఇంత కథ ఉందా..?

ఐకాన్ పై వేణు శ్రీరామ్ వేదాంతం !

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?

హెరాల్డ్ స్మ‌రామీ : పెత్తాందారీపై సాయుధ‌పోరాటం చేసిన పైలా వాసుదేవ‌రావు

వకీల్‌ సాబ్‌ నెగిటివ్ రివ్యూ - సోషల్ మీడియాలో తెగ వైరల్ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>