PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tdp-politcsb3c7a821-ce8c-4ee9-8af3-e7c57a40a593-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tdp-politcsb3c7a821-ce8c-4ee9-8af3-e7c57a40a593-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా విషయంలో దృష్టి సారించడం లేదనే ఆందోళన చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులలో వ్యక్తమవుతుంది. సోషల్ మీడియా విషయంలో చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టాలని ఎన్ని విధాలుగా ఎంతమంది చెప్పినా సరే ఆయన మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. సోషల్ మీడియాలో పని చేయడానికి చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చాtdp,ap;nani;jr ntr;telugu desam party;ram mohan naidu kinjarapu;vijayawada;mp;telugu;government;kesineni nani;bhuma akhila priya;media;k s ravikumar;minister;gottipati ravi kumar;party;kothapalli samuel jawaharటీడీపీలో రామ్మోహన్ నాయుడు టీం...?టీడీపీలో రామ్మోహన్ నాయుడు టీం...?tdp,ap;nani;jr ntr;telugu desam party;ram mohan naidu kinjarapu;vijayawada;mp;telugu;government;kesineni nani;bhuma akhila priya;media;k s ravikumar;minister;gottipati ravi kumar;party;kothapalli samuel jawaharSun, 11 Apr 2021 21:10:00 GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా విషయంలో దృష్టి సారించడం లేదనే ఆందోళన చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులలో వ్యక్తమవుతుంది. సోషల్ మీడియా విషయంలో చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టాలని ఎన్ని విధాలుగా ఎంతమంది చెప్పినా సరే ఆయన మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. సోషల్ మీడియాలో పని చేయడానికి చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆసక్తి చూపిస్తున్నారు.

చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు. అయితే వాళ్లకు దిశానిర్దేశం చేసే నాయకత్వం కనబడటంలేదు. కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వంను ఏ అంశాల్లో టార్గెట్గా చేసుకుని విమర్శించాలి అనేది చాలా మందికి స్పష్టత రావడం లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ బృందం కూడా పార్టీలో సీనియర్ నేతలు జూనియర్ నేతలతో కలిపి ఏర్పాటు చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

దీనికి  సంబంధించి త్వరలోనే చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు ఒకటి ఉందని... ఈ టీంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అలాగే ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ మాజీ మంత్రి జవహర్ వంటి వాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అలాగే భూమా అఖిలప్రియ వంటి వాళ్లు కూడా ఈ బృందంలో ఉండే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి దిశానిర్దేశం చేస్తారని సమాచారం. మరి ఏం చేస్తారు ఏంటి అనేది త్వరలోనే ఒక స్పష్టత రానుంది. ఇదే జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ కాస్త ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??

తారక్ చేత ఆ సన్నివేశాలను పలుమార్లు చేయించిన రాజమౌళి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>